8, జనవరి 2022, శనివారం

Sri Manjunadha : Aakasame Aakaramai Song Lyrics (ఆకాశమే ఆకారమై)

చిత్రం: శ్రీ మంజునాథ (2001)

రచన: వేద వ్యాస

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం

సంగీతం: హంసలేఖ



ఆకాశమే ఆకారమై భూమియే విభుతియై అగ్నియే త్రినేత్రమై వాయువే చలనమై

జలమే జగమెలు మందహాసమై పంచభూతాధార ప్రపంచేశ్వర విధాతా విశ్వనాథ భువి వెగాస్ ఆ నాథుడే శ్రీ మంజునాథుడై శ్రీ మంజునాథ నీ చరితం మధురం మధురం మహానంద శిఖరం .....

మంజునాథ చరితం శ్రీ మంజునాథ చరితం అమృతం కోరి క్షీర కడలిని చిలుక ఆవిర్భవించింది హాలాహలం శంకరుని శంఖమున శుభకర తీర్థమైనది విషం

జీవరాసుల రక్షక్ శివుడాయే విషానికి అంకుశం ఓం నమః శివాయ ........

పితరుల ఆత్మకు శాంతిని కుర్చగా గంగను ధరకే తరలించా తపస్సును పూణే భగీరధుడు సురగంగా వరాగంగా ప్రళయంగా ఎగసెగసి ఉబికుబికి ఉరుకులిడి హోరెత్తేతి

అది విని అల్లాడేను భూమి కాపాడ రావయ్యా స్వామి కనులు ముడని నీకు ఓ శివయ్య గంగానపగా గర్వపడి రాకయ్యా

తుళ్లిపడకే చాలు చెల్లవింకా గంగ వెఱ్ఱులు తెలుసు దుకు ఇంకా ఆదుకో కైలాస లింగ దూకావే ఆకాశగంగా ప్రియాగంగా కనులెలా పొంగే నిను ముడితే నా మనసుగిపోయే ఆహ్వనం ఆహ్లాదం శివగంగ ప్రేమానుబంధం

రావే శివ సిరాచారిని ధన్యోస్మి ధన్యోస్మి స్వామి హర..వార.. ఎలారా సద..శివ.. బ్రోవర సఖి..సతి.. పార్వతి ప్రియే..ఇదే.. సమ్మతి

శాంతించరా శంకర అగన్మధుని బ్రోవర లోక కళ్యాణమును కోరి శివుడు పార్వతీ కళ్యాణం వరుడాయెను

సతికి తన తనువులో సగభాగమోసగి అర్ధనారీశ్వరుడాయెను నాద శివుడు వేదం శివుడు నాట్య శివుడు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి