7, జనవరి 2022, శుక్రవారం

Sri Manjunadha : Ananda Paramananda Song Lyrics (ఆనందా పరమానందా)

చిత్రం: శ్రీ మంజునాథ (2001)

రచన: వేద వ్యాస

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం

సంగీతం: హంసలేఖ



ఆనందా పరమానందా పరమానందా
ఆనందా పరమానందా పరమానందా జగతి నీదే జన్మ నీదే జగదానందా ఆట నీదే పాట నీదే ఆత్మానందా ఆనందా పరమానందా పరమానందా మాయల వలలోన జీవుల బంధించి మురియుట ఒక ఆటధర్మానందా ఎదలో గరళాన్ని మధుర సుధగ మార్చి నవ్వించుటొక ఆటమోహానందా పసి గణపతి ప్రాణం తీయుట ఒక ఆట
పసి గణపతి ప్రాణం తీయుట ఒక ఆట ప్రాణ దాత బ్రహ్మ రాత నీ మాయేగా ఆది నీవే అంతు నీవే అమరానందా ఆనందా పరమానందా పరమానందా గంగను తల దాల్చి ధరణికి మరలించి స్వర్గంగ మార్చావుమధురానందా పుత్రుని కరుణించి పున్నమ లేకుండ చేస్తావు స్వర్గానందా దానా ధర్మాల ఫలితాలే పసివాళ్ళు
దానా ధర్మాల ఫలితాలే పసివాళ్ళు కన్నా వాళ్ళ కర్మ నీదా పుణ్యానందా కర్త నువ్వే కర్మ నువ్వే కరుణానందా ఆనందా పరమానందా 

పరమానందా 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి