చిత్రం: శ్రీ రాములయ్య (1999)
సాహిత్యం: సంఘ
గానం: వందేమాతరం శ్రీనివాస్
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
జోహారులు జోహారులు జోహారులు జోహారులు మా గుండెల చిరుజవ్వెలు మా కన్నుల తొలికాంతులు లాల సలాం లాల సలాం
సమాజంలో మనుషులు అందరూ సమానంగా ఉండాలని చెప్పి భూమి కోసం భుక్తి కోసం మాతృదేశం విముక్తి కోసం సాయుధ పోరాటం పంథాయే సరైన మార్గం అని నమ్మి ఉజుర్రి కొయ్యల పై ఉఉయ్యాల ఊగినట్టి వీరులారా మీకు ఎర్రరేరా దండాలు మీ పాద పాదాన పరిపరి దండాలు వీరులారా మీకు ఎర్రరేరా దందాలు పాద పాదాన పరిపరి దండాలు అన్నలారా తమ్ములార అక్కలారా చెల్లెలరా అహ్హ్… శూరులారా మీకు ఎర్రరేరా దందాలు మీ పాద పాదాన పరిపరి దండలు
జోహారులు జోహారులు జోహారులు జోహారులు లాల సలాం లాల సలాం లాల సలాం లాల సలాం
తెలంగాణ మాగాణంలో ఎర్రమందారాలై పూసి ఓహోఓ…
నక్సషల్ బారి ఆకాశంలో వసంత మేఘాలై గర్జించి శ్రీకాకుళం కొండల్లో విప్లవ శంకలై ప్రతిదధ్వనించి నెత్తుటి వరదలో ఎర్రజెండాలై ఎగ్గిరినట్టియు
వీరుల మీకు ఎర్రరేరా దందాలు మీ పాద పదం పరిపరి దండలు వీరుల మీఎకు ఎర్రరేరా దందాలు పాద పాదాన పరిపరి దండాలు అమ్మలారా అయ్యలారా బిడ్డలారా కొడుకులారా అహ్హ్… శూరులారా మీకు ఎర్రరేరా దందాలు మీ పాద పాదాన పరిపరి దండలు జోహారులు జోహారులు జోహారులు జోహారులు లాల సలాం లాల సలాం లాల సలాం లాల సలాం రాయలసీమ కొండల్లో లవ ల రగిలి… ఊహూ… భూస్వాముల… ఫ్యాక్షనిసిస్ట్ ల గుండెల్లో బర్నాల్ అయి పెళ్లి
అహ్హ్… తూటా మీద తూటా దూసుకువస్తుంటే సవును సవాలు చేసి గుండెను ఎదురొత్తి నిలిచినేత్తి పోరాటాలు రాములు ఎర్రరేరా దందాలు నీ పాద పాదాన పరిపరి దండలు
పోరాటాలు రాములు ఎర్రరేరా దందాలు పాద పాదాన పరిపరి దండాలు అమరులారా అన్నలారా దేరులారా యోధులారా అహ్హ్… వీరులారా మీకు ఎర్ర రైరా దండాలు నీ పాద పదాలు పరిపరి దండాలు జోహారులు జోహారులు జోహారులు జోహారులు అహ్హ్… లాల సలాం లాల సలాం లాల సలాం లాల సలాం అహ్హ్…
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి