13, ఫిబ్రవరి 2022, ఆదివారం

Basha : Nenu Auto Vanni Song Lyrics (నేను ఆటోవాణ్ణి ఆటోవాణ్ణి)

చిత్రం: బాషా (1995)

సాహిత్యం: భువన చంద్ర

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం

సంగీతం: దేవా


నేను ఆటోవాణ్ణి ఆటోవాణ్ణి అన్నగారి రూటు వాడ్ని న్యాయమైన రేటు వాడ్ని ఎదురులేని ఆటగాడ్ని అందమైన పాట గాడ్ని మంచోళ్లకి మంచి వాడ్ని తప్పు డొల్ల వేట గాడ్ని అచ్చమైన తెలుగు వాడ్ని మచ్చలేని మనసు వాడ్ని రా....... నేను అందరికీ సొంత వాడ్ని రా నేను ఎప్పుడైనా అందరికీ సొంత వాణ్ణిరా. నే తప్పంటే తప్పురా ఒప్పంటే ఒప్పురా... బృందం: తప్పంటే తప్పురా ఒప్పంటే ఒప్పురా... నేను ఆటోవాణ్ణి ఆటోవాణ్ణి అన్నగారి రూటు వాణ్ని న్యాయమైన రేటు వాణ్ణి..... ఓ.............య్ ఊరే పెరిగింది జనాభా పెరిగింది బృందం: దీంత నకిట దీంత,హేయ్ దీంత నకిట దీంత ఊరే పెరిగింది జనాభా పెరిగింది బస్సే రాక బతుకు బస్ స్టాండ్ అయ్యింది . పడిగాపై పోయే జీవితమే.. రోడ్డుకు ఈ జన్మే అంకితమై . అరే కన్నుకొడితే కన్నె వస్తుందోరయొో నువ్వు చిటికేస్తే ఆటో వస్తుంది చూడయొో. అరే కన్నుకొడితే కన్నె వస్తుందోరయొో నువ్వు చిటికేస్తే ఆటో వస్తుంది చూడయొో. బతుకు బడా ఊరు ఇది మూడు కాళ్ళ షేరు పేదవాళ్ల కారు ఇది మంచికి మారుపేరు మచ్చలేని మనసు వాణ్ణిరా... నేను అందరికీ సొంత వాణ్ణిరా... నేను ఎప్పుడైనా అందరికీ సొంత వాణ్ణిర. నే తప్పంటే తప్పురా ఒప్పంటే ఒప్పురా...

బృందం: తప్పంటే తప్పురా ఒప్పంటే ఒప్పురా... నేను ఆటోవాణ్ణి ఆటోవాణ్ణి అన్నగారి రూటు వాడ్ని న్యాయమైన రేటు వాణ్ని ...... అ....... అమ్మ ఏమైనా తప్పదు నా మాట అమ్మ ఏమైనా తప్పదు నా మాట ఆంధ్ర దేశాన్ని చేస్తాను పూదోట పేదోళ్లకు అన్నం పెడతానుుూ.... నీకై నే పాటు పడతాను. ఆడపడుచులకు అండగా నేనుంటాను . నీ బిడ్డలకు వెలుగు బాట వేస్తాను . ఆడపడుచులకు అండగా నేనుంటాను . నీ బిడ్డలకు వెలుగు బాట వేస్తాను . అన్న లాంటి వాణ్ని నా మాటే నమ్మమ౦ట. తెలుగు దేశం అంతా ఇక రామరాజ్యమంట. మచ్చలేని మనస్సు వాణ్ణిరా.. నేను అందరికీ సొంత వాణ్ణి రా ... నేనెప్పుడైనా అందరికీ సొంత వాణ్ణి రా.. నే తప్పంటే తప్పురా ఒప్పంటే ఒప్పురా...

బృందం: తప్పంటే తప్పురా ఒప్పంటే ఒప్పురా... నేను ఆటోవాణ్ణి ఆటోవాణ్ణి అన్నగారి రూటు వాడ్ని న్యాయమైన రేటు వాడ్ని ఎదురులేని ఆటగాడ్ని అందమైన పాట గాడ్ని మంచోళ్లకి మంచి వాడ్ని తప్పు డొల్ల వేట గాడ్ని అచ్చమైన తెలుగు వాడ్ని మచ్చలేని మనసు వాడ్ని రా....... నేను అందరికీ సొంత వాడ్ని రా నేను ఎప్పుడైనా అందరికీ సొంత వాణ్ణిరా. నే తప్పంటే తప్పురా ఒప్పంటే ఒప్పురా...

బృందం: తప్పంటే తప్పురా ఒప్పంటే ఒప్పురా...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి