2, ఫిబ్రవరి 2022, బుధవారం

Pooja : Nee daya raada song Lyrics (నీ దయ రాదా)

చిత్రం: పూజ (1975)
గానం: పి. సుశీల
సాహిత్యం: త్యాగరాయ
సంగీతం: రాజన్, నాగేంద్ర

 

నీ దయ రాదా కాదనే వారెవరు కల్యాన రామ

నీ దయ రాదా కాదనే వారెవరు కల్యాన రామ

నీ దయ రాదా చరణం: 1

నన్ను బ్రోచువారిలను నాడే తెలియ నన్ను బ్రోచువారిలను నాడే తెలియ ఇన వంశ తిలక నీకింత తామసమా ఇన వంశ తిలక నీకింత తామసమా నీ దయ రాదా

చరణం: 2

అన్నిటికినధికారుడని నే పొగడితే మన్నించితే నీదు మహిమకు తక్కువా నీ దయ రాదా

చరణం: 3

రామ రామ రామ త్యాగరాజ హృత్-సదన నా మది తల్లడిల్లె న్యాయమా వేగమే

నీ దయ రాదా

నీ దయ రాదా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి