1, ఫిబ్రవరి 2022, మంగళవారం

Preminchu : Haayamma Hai Hai Yamma Song Lyrics (హాయమ్మ హాయ్ హాయమ్మ)

చిత్రం: ప్రేమించు (2001)

సాహిత్యం:

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె.యస్.చిత్ర

సంగీతం: ఎం. ఎం. శ్రీలేఖ



హాయమ్మ హాయ్ హాయమ్మ ఈ తుంటరి గాలేంటమ్మా నిలువెల్లా గిల్లుతోందమ్మా..ఆ.. దాయమ్మ దాయ్ దాయమ్మ నాఒళ్ళో దాక్కోవమ్మ గాలైనా చేరలేదమ్మా.... చెలినాదుకో పురుషోత్తమా చెయ్యందుకో ప్రియనేస్తమా జడివానతో సుడిగాలితో పడలేనయా ప్రియుడా దాయమ్మ దాయ్ దాయమ్మ నాఒళ్ళో దాక్కోవమ్మ గాలైనా చేరలేదమ్మా.... హాయమ్మ హాయ్ హాయమ్మ ఈ తుంటరి గాలేంటమ్మా నిలువెల్లా గిల్లుతోందమ్మా..ఆ..ఆ..హ గాలి ఖవ్వాలీల గాన కచ్చేరీకి ఊపురెచ్చే వయసు వయ్యారం కైపుతాళం వేసి ఖూనిరాగం తీసి తూగిపోయే తీగ సింగారం నరనరంలో హా నిప్పుతరంగం హా ఆపతరంగాని సుకుమారం హ హ్హా మత్తు మృదంగం కొత్త తతంగం యమ కదంతొక్కు సింగారం మునుపు ఎపుడు వినపడని మధురిమల మొదట చెలిమి శ్రుతిలో వలపు తలపులకు తలుపు తెరిచి శివమెత్తే గతిలో జతగీతమే జలపాతమై జతులాడే లయలో దా దాయమ్మ దాయ్ దాయమ్మ నాఒళ్ళో దాక్కోవమ్మ గాలైనా చేరలేదమ్మా.... హా ఆ ఆ ఆ..హాయమ్మ హాయ్ హాయమ్మ ఈ తుంటరి గాలేంటమ్మా నిలువెల్లా గిల్లుతోందమ్మా😊😊... ఇంతకాలం ఇంతపెనుభారం ఒంటరిగ ఉందా కంటపడకుండా నిన్నుచూసే లేత నయగారం కళ్ళుతెరిచిందా వేంటపడుతోందా ఈడుపొంగుల్లో ఏడురంగుల్లో ఎంత బాగున్నదే చెలి అందం హ హ్హా ఎన్ని కళ్ళున్నా చాలవంటోంది పురివిప్పే నెమలి సౌందర్యం చిటుకు చిటుకుమని తళుకు మెలికలను చిదుము చిలిపి చలితో తొడిమ నడుము తెగ తడిమి తడిమి తరిమెసే గిలితో చెలగాటలో చలివేటలో ఒణికించే గొడవా..హ హాయమ్మ హాయ్ హాయమ్మ ఈ తుంటరి గాలేంటమ్మా నిలువెల్లా గిల్లుతోందమ్మా..ఆ.. దాయమ్మ దాయ్ దాయమ్మ నాఒళ్ళో దాక్కోవమ్మ గాలైనా చేరలేదమ్మా.... చెలినాదుకో పురుషోత్తమా చెయ్యందుకో ప్రియనేస్తమా జడివానతో సుడిగాలితో పడలేనయా ప్రియుడా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి