చిత్రం: ప్రెసిడెంట్ గారి పెళ్ళాం (1992)
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర
సంగీతం: ఎం.ఎం.కీరవాణి
తస్స చక్క తలాంగు చుక్క ఎంతో చక్క చెక్కిల్ల చుక్క తస్స చక్క తలాంగు చుక్క ఎంతో చక్క చెక్కిల్ల చుక్క కౌగిల్ల పాడుకి కరనం నీవే ముద్దంటు పల్లకి మునసవి నీవె రాగల పల్లకీ రానివి నీవే నా ప్రేమ నగరుకి ప్రెసిడెంటువులే తస్స చక్క తలాంగు చుక్క ఎంతో చక్క చెక్కిల్ల చుక్క నీకున్న రుచి కన్నె కసి దోచుకుంటా ఉంటా జంటా నీ ఆడ జలి ఈద గిలి పంచుకుంటా ఇంటా వంటా అసలే సోకు నన్నంటుకోకూ కొసరే కొంగాటలో కుదిపెయ్మాకు కుస్తీకి రాకు మొదతి ముద్దాటలో ముచ్చంట ముచ్చమట మెర మెర మెరిసే తస్స చక్క తలాంగు చుక్క ఎంతో చక్క చెక్కిల్ల చుక్క తస్స చక్క...చక్క తలాంగు చుక్క....చుక్క ఎంతో చక్క...చక్క చెక్కిల్ల చుక్క...చుక్క నా సిగ్గు సిరి చీర పురి ఇచ్చుకుంటె ఎట్ట తంటా నీ కంటి గురి కండ సిరి గుచ్చుకుంటె కొట్టె గంట ముద్దబంతీ ముద్దొచెయిందీ ముసిగ నవ్విందిలే నవ్వె కొద్ది నా ఈడు రద్ది ఎదనె కవ్వించలే పూల జడ పాల మెడ మనువులు అడిగే తస్స చక్క తలాంగు చుక్క ఎంతో చక్క చెక్కిల్ల చుక్క కౌగిల్ల పాడుకి కరనం నీవే ముద్దంటు పల్లకి మునసవి నీవె రాగల పల్లకీ రానివి నీవే నా ప్రేమ నగరుకి ప్రెసిడెంటువులే తస్స చక్క తలాంగు చుక్క ఎంతో చక్క చెక్కిల్ల చుక్క
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి