24, మార్చి 2022, గురువారం

Bhale Ramudu : Challaga Raavela Song Lyrics (చల్లగా రావేలా)

చిత్రం :భలే రాముడు(1956)

గాయని : ఘంటసాల, పి. లీల

రచయిత : వెంపటి సదాశివబ్రహ్మం

సంగీతం : సాలూరు రాజేశ్వర రావు



ఓహో మేఘమాలా… నీలాల మేఘమాల ఓహో మేఘమాలా నీలాల మేఘమాల చల్లగా రావేలా ..మెల్లగా రావేలా చల్లగా రావేలా ..మెల్లగా రావేలా వినీల మేఘమాలా ..వినీల మేఘమాలా నిదురపోయే రామ చిలుక నిదురపోయే రామ చిలుక బెదిరి పోతుంది కల చెదిరి పోతున్నది చల్లగా రావేలా ..మెల్లగా రావేలా ప్రేమ సిమాలలో చరించే బాటసారి ఆగవోయి ప్రేమ సిమాలలో చరించే బాటసారి ఆగవోయి పరవశం తో ప్రేమ గీతం పాడబొకోయి పరవశం తో ప్రేమ గీతం పాడబోకోయి ఎ.. ? నిదుర పోయే రామ చిలుక నిదుర పోయే రామ చిలుక బెదిరిపోతుంది కల చెదిరి పోతున్నది చల్లగా రావేలా ..మెల్లగా రావేలా ఓహో...ఓ...ఓ...ఓ...ఓ ... ఓహో...ఓ ...ఓ ..ఓ..ఓ...ఓహో..ఓహో… ఆసలన్ని తారకలుగా హారమోనరించి ఆసలన్ని తారకలుగా హారమోనరించి అలంకారమొనరించి.. మాయ చేసి మనసు దోచి మాయ చేసి మనసు దోచి పారిపోతావా దొంగా పారిపోతావా చల్లగా రావేలా ..మెల్లగా రావేలా చల్లగా రావేలా ..మెల్లగా రావేలా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి