25, మార్చి 2022, శుక్రవారం

Mahatma : Neelapoori Gajula O Neelaveni Song Lyrics (నీలపురి గాజుల ఓ నీలవేణి )

చిత్రం : మహాత్మా(2001)

గానం: కాసర్ల  శ్యామ్

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

సంగీతం : విజయ్ ఆంటోనీ



పల్లవి:

నీలపురి గాజుల ఓ నీలవేణి  నిలుసుంటే కృష్ణవేణి నువు లంగ ఓణీ వేసుకొని నడుస్తువుంటే  నిలవలేనే బాలామణి నడుము చూస్తే కందిరీగ నడక చూస్తే హంస నడక నిన్ను చూడలేనే బాలిక నీ కళ్లు చూసి నీ పళ్లు చూసి  కల్గెనమ్మా ఏదో కోరిక

చరణం 1:

నల్లనల్లాని నీ కురులు దువ్వి... ఆహా... తెల్లతెల్లాని మల్లెలు తురిమి... ఓహో... చేమంతి పూలు పెట్టుకోని... ఆహా... నీ పెయ్యంతా సెంటు పూసుకోని... ఓహో... ఒళ్లంతా తిప్పుకుంటూ వయ్యారంగా  పోతూ ఉంటే నిలవదాయే నా ప్రాణమే నీలపురి గాజుల ఓ నీలవేణి నిలుసుంటే కృష్ణవేణి నువు లంగ ఓణీ వేసుకొని నడుస్తువుంటే నిలవలేనే బాలామణి నడుము చూస్తే కందిరీగ నడక చూస్తే హంస నడక నిన్ను చూడలేనే బాలిక నీ కళ్లు చూసి నీ పళ్లు చూసి కల్గెనమ్మా ఏదో కోరిక

చరణం 2:

నీ చూపుల్లో ఉంది మత్తు సూది... ఆహా... నా గుండెల్లో గుచ్చుకున్నాది... ఓహో... నీ మాటల్లో తుపాకి తూటా... ఆహా... అబ్బ జారిపోయెనమ్మ నీ పైట... ఓహో... నీ కొంగుచాటు అందాలు చూసి నేను ఆగమైతి  ఒక్కసారి తిరిగి చూడవే

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి