Mahatma లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Mahatma లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

15, జనవరి 2025, బుధవారం

Mahatma : Golukonda Golapetti Song Lyrics (జజ్జనక జజ్జనక జజ్జనక)

చిత్రం : మహాత్మా(2001)

గానం: మేఘ, సంగీత రాజేశ్వరన్

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

సంగీతం : విజయ్ ఆంటోనీ


పల్లవి:

గోలకొండ గోలపెట్టి చార్మినార్ సిటీ కొట్టి ఎసెరా జజ్జనక జజ్జనక గోలకొండ గోలపెట్టి చార్మినార్ సిటీ కొట్టి ఎసెరా జజ్జనక జజ్జనక ఎసెరా జజ్జనక జజ్జనక జజ్జనక జజ్జనక జజ్జనక ఎసెరా జజ్జనక జజ్జనక జజ్జనక జజ్జనక జజ్జనక గోలకొండ గోలపెట్టి చార్మినార్ సిటీ కొట్టి ఎసెరా జజ్జనక జజ్జనక గోలకొండ గోలపెట్టి చార్మినార్ సిటీ కొట్టి ఎసెరా జజ్జనక జజ్జనక ఎసెరా జజ్జనక జజ్జనక జజ్జనక జజ్జనక జజ్జనక ఎసెరా జజ్జనక జజ్జనక జజ్జనక జజ్జనక జజ్జనక లారిస్ సోనా లారిస్ సోనా లారిస్ సోనారే లారిస్ సోనా లారిస్ సోనా లారిస్ సోనారే లారిస్ సోనా లారిస్ సోనా లారిస్ సోనారే

చరణం 1:

ఊరకుక్క పేరేసి మురికి అంత మీద ఎసి ఆస్కార్ తెచ్చేసి పరువంతా తీసేసి తెల్లోడికి లోకువ లోకువ లోకువ కుక్కవ కుక్కవ కుక్కవ కుక్కవ మంది సొమ్ము రాజమిచ్చి 7 ఊసలు లెక్కపెడితే రాజు గారిని ముసలి మింగి ఏడువేల కోట్లు ఉంటె ఎవడి బాబు సొమ్మురా సొమ్మురా సొమ్మురా సిగ్గురా సిగ్గురా సిగ్గురా సిగ్గురా గోలకొండ గోలపెట్టి చార్మినార్ సిటీ కొట్టి ఏసెరా గోలకొండ గోలపెట్టి చార్మినార్ సిటీ కొట్టి ఏసెరా లారిస్ సోనా లారిస్ సోనా లారిస్ సోనారే లారిస్ సోనా లారిస్ సోనా లారిస్ సోనారే

చరణం 2:

పార్టీ కి ఒక పేపరు పమ్ప్లేట్ల మ్యాటర్ ఉ రాతలన్నీ రోతలూ కబుర్లు అన్ని కోతలు జనాలు అంత ఎధవలా ఎధవలా ఎధవలా చదవరా చదవరా చదవరా చదవరా ఊర్లోనే పెళ్లి ఐతే కుక్కలన్ని గోలరా ఎంకి పెళ్లి సుబ్బు చావు మీడియా కి న్యూస్ ర సిగ్గు ఎగ్గూ లేదు ర లేదు ర లేదు ర నారద నారద నారద నారద గోలకొండ గోలపెట్టి చార్మినార్ సిటీ కొట్టి యేసెరా గోలకొండ గోలపెట్టి చార్మినార్ సిటీ కొట్టి యేసెరా లారిస్ సోనా లారిస్ సోనా లారిస్ సోనారే లారిస్ సోనా లారిస్ సోనా లారిస్ సోనారే లారిస్ సోనా లారిస్ సోనా లారిస్ సోనారే గోలకొండ గోలపెట్టి చార్మినార్ సిటీ కొట్టి ఎసెరా జజ్జనక జజ్జనక గోలకొండ గోలపెట్టి చార్మినార్ సిటీ కొట్టి ఎసెరా జజ్జనక జజ్జనక ఎసెరా జజ్జనక జజ్జనక జజ్జనక జజ్జనక జజ్జనక ఎసెరా జజ్జనక జజ్జనక జజ్జనక జజ్జనక జజ్జనక

Mahatma : Dailamo Dailamao Song Lyrics (డైలమో డైలామో డైలా డైలా డైలమో)

చిత్రం : మహాత్మా(2001)

గానం: మేఘ, సంగీత రాజేశ్వరన్

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

సంగీతం : విజయ్ ఆంటోనీ


పల్లవి:

డైలమో డైలామో డైలా డైలా డైలమో డైలమో డైలమో డైలమో డైలమో డైలమో డైలామో డైలా డైలా డైలమో డైలమో డైలమో డైలమో డైలమో నువ్వు వస్తావో రావో అదో డైలమా నువ్వు వస్తావో రావో అదో డైలమా ఎంచేస్తోవో ఏమో అదో డైలమా రహస్యంగా ఏదైనా అంటావ్ ఏమో సందేహంగా చూస్తూనే ఉంటావ్ ఏమో డైలమో డైలామో డైలా డైలా డైలమో డైలమో డైలమో డైలమో డైలమో డైలమో డైలామో డైలా డైలా డైలమో డైలమో డైలమో డైలమో డైలమో

చరణం 1:

బోలోజి బాలాజీ ఏంకావాలో లేలోజి కౌగిలి లో పడిపోదామా రాజి రాజి నా మాటలో లాలూజీ కావలి అంటే లోలాక్షి కిడించి మెలించాలె కుర్చీ నోరారా మెచ్చి మెచ్చి మెచ్చి మెచ్చి గోరారా గీచి గీచి గీచి గీచి కన్నారా హదే పెంచి పన్నారా ముద్దె ఇచ్చి లైలని లాలించి చూపించు లవ్ లో రుచి డైలమో డైలామో డైలా డైలా డైలమో డైలమో డైలమో డైలమో డైలమో డైలమో డైలామో డైలా డైలా డైలమో డైలమో డైలమో డైలమో డైలమో

చరణం 2:

కావిస్తా ఊరించి కాస్తో కూస్తో మేనేజ్ చై కేవ్ అంటుంది ఏమో నాతో పేచీ ఇందాక రప్పించి కాదంటానా కదిలించి కానిలే నాకు ఏంటి అంట బూచి కొరిగా నచ్చి నచ్చి నచ్చి నచ్చి కనుక గ వచ్చి వచ్చి వచ్చి వచ్చి చేచిగా నిన్నే మెచ్చి నాజుగా నచ్చే వీచి వెచ్చము గ విదిస్తా విచేయి మందిచ్చి డైలమో డైలామో డైలా డైలా డైలమో డైలమో డైలమో డైలమో డైలమో డైలమో డైలామో డైలా డైలా డైలమో డైలమో డైలమో డైలమో డైలమో నువ్వు వస్తావో రావో అదో డైలమా నువ్వు వస్తావో రావో అదో డైలమా ఎంచేస్తోవో ఏమో అదో డైలమా రహస్యం గ ఏదైనా అంటావు ఏమో సందేహం గ చూస్తూనే ఉంటావు ఏమో

25, మార్చి 2022, శుక్రవారం

Mahatma : Indiramma Intiperu Song Lyrics (కొంతమంది సొంత )

చిత్రం : మహాత్మా(2001)

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

సంగీతం : విజయ్ ఆంటోనీ


పల్లవి:

రఘుపతి రాఘవ రాజరాం పతిత పావన సీతారాం ఈశ్వర్ అల్లా తేరో నాం సబ్కో సన్మతి దే భగవాన్ కొంతమంది సొంత(ఇందిరమ్మ ఇంటి)పేరు కాదుర గాంధీ ఊరికొక్క వీధి పేరు కాదుర గాంధీ కొంతమంది సొంత(ఇందిరమ్మ ఇంటి)పేరు కాదుర గాంధీ ఊరికొక్క వీధి పేరు కాదుర గాంధీ కరెన్సీ నోటు మీద ఇలా నడి రోడ్డు మీద మనం చూస్తున్న బొమ్మ కాదుర గాంధీ భరతమాత తలరాతను మార్చిన విధాతరా గాంధీ తరతరాల యమ యాతన తీర్చిన వరదాతర గాంధీ కొంతమంది సొంత(ఇందిరమ్మ ఇంటి)పేరు కాదుర గాంధీ ఊరికొక్క వీధి పేరు కాదుర గాంధీ

చరణం 1:

రామనామమే తలపంతా ప్రేమ ధామమే మనసంతా ఆశ్రమ దీక్ష స్వతంత్ర కాంక్ష ఆకృతి దాల్చిన అవధూత అపురూపం ఆ చరిత... కర్మయోగమే జన్మంతా ధర్మక్షేత్రమే బ్రతుకంతా సంభవామి యని ప్రకటించిన అలనాటి కృష్ణ భగవద్గీత ఈ బోసి నోటి తాతా... మనలాగే ఓ తల్లి కన్న మామూలు మనిషి కదరా గాంధీ... మహాత్ముడంటూ మన్నన పొందే స్థాయికి పెంచద ఆయన స్పూర్తి... సత్యాహింసల మార్గజ్యోతి.. నవశకానికే నాంది.. రఘుపతి రాఘవ రాజరాం పతిత పావన సీతారాం ఈశ్వర్ అల్లా తేరో నాం సబ్కో సన్మతి దే భగవాన్ రఘుపతి రాఘవ రాజరాం పతిత పావన సీతారాం ఈశ్వర్ అల్లా తేరో నాం సబ్కో సన్మతి దే భగవాన్

చరణం 2:

గుప్పెడు ఉప్పును పోగేసి నిప్పుల ఉప్పెనగా చేసి దండియాత్రనే దండయాత్రగా ముందుకు నడిపిన అధినేత.. సిసలైన జగజ్జేత... చరకాయంత్రం చూపించి స్వదేశి సూత్రం నేర్పించి.. నూలుపోగుతో మదపుటేనుగుల బంధించాడుర జాతిపిత... సంకల్ప బలం చేత... సూర్యుడస్తమించని రాజ్యానికి పడమర దారిని చుపిన క్రాంతి తూరుపు తెల్లారని నడిరాత్రికి స్వేచ్ఛాభానుడి ప్రభాత కాంతి పదవులు కోరని పావన మూర్తి.. హృదయాలేలిన చక్రవర్తి.. ఇలాంటి నరుడొకడిలాతలంపై నడియాడిన ఈనాటి సంగతి నమ్మరానిదని నమ్మకముందే ముందుతరాలకి చెప్పండి

Mahatma : Neelapoori Gajula O Neelaveni Song Lyrics (నీలపురి గాజుల ఓ నీలవేణి )

చిత్రం : మహాత్మా(2001)

గానం: కాసర్ల  శ్యామ్

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

సంగీతం : విజయ్ ఆంటోనీ



పల్లవి:

నీలపురి గాజుల ఓ నీలవేణి  నిలుసుంటే కృష్ణవేణి నువు లంగ ఓణీ వేసుకొని నడుస్తువుంటే  నిలవలేనే బాలామణి నడుము చూస్తే కందిరీగ నడక చూస్తే హంస నడక నిన్ను చూడలేనే బాలిక నీ కళ్లు చూసి నీ పళ్లు చూసి  కల్గెనమ్మా ఏదో కోరిక

చరణం 1:

నల్లనల్లాని నీ కురులు దువ్వి... ఆహా... తెల్లతెల్లాని మల్లెలు తురిమి... ఓహో... చేమంతి పూలు పెట్టుకోని... ఆహా... నీ పెయ్యంతా సెంటు పూసుకోని... ఓహో... ఒళ్లంతా తిప్పుకుంటూ వయ్యారంగా  పోతూ ఉంటే నిలవదాయే నా ప్రాణమే నీలపురి గాజుల ఓ నీలవేణి నిలుసుంటే కృష్ణవేణి నువు లంగ ఓణీ వేసుకొని నడుస్తువుంటే నిలవలేనే బాలామణి నడుము చూస్తే కందిరీగ నడక చూస్తే హంస నడక నిన్ను చూడలేనే బాలిక నీ కళ్లు చూసి నీ పళ్లు చూసి కల్గెనమ్మా ఏదో కోరిక

చరణం 2:

నీ చూపుల్లో ఉంది మత్తు సూది... ఆహా... నా గుండెల్లో గుచ్చుకున్నాది... ఓహో... నీ మాటల్లో తుపాకి తూటా... ఆహా... అబ్బ జారిపోయెనమ్మ నీ పైట... ఓహో... నీ కొంగుచాటు అందాలు చూసి నేను ఆగమైతి  ఒక్కసారి తిరిగి చూడవే

6, అక్టోబర్ 2012, శనివారం

Mahatma : Em Jarugutundi Em Jarugutundi Song(ఎం జరుగుతుంది జరుగుతుంది నా మనసుకివ్వాల)

చిత్రం : మహాత్మా(2001)

గానం: కార్తీక్, సంగీత

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

సంగీతం : విజయ్ ఆంటోనీ



పల్లవి:

ఏం జరుగుతోంది ఏం జరుగుతోంది నా మనసుకివాళా ! ఏం వెతుకుతోంది ఏం వెతుకుతోంది నా వయసు ఇవేళా !! హే నీ ఎదట నిలిచే వరకూ .. ఆపదట తరిమే పరుగూ ఏ పనట తమతో తనకూ .. తెలుసా హో! నీ వెనక తిరిగే కనులూ .. చూడవట వేరే కలలూ ఏ మాయ చేసావసలూ .. సొగసా !! ఏం జరుగుతోంది ఏం జరుగుతోంది నా మనసుకివాళా ! ఏం వెతుకుతోంది ఏం వెతుకుతోంది నా వయసు ఇవేళా !! చరణం 1:
పరాకులో పడిపోతుంటే .. కన్నె వయసు కంగారూ అరే అరే అంటూ వచ్చీ తోడు నిలబడూ పొత్తిళ్ళల్లో పసిపాపల్లే .. పాతికేళ్ళ మగ ఈడూ ఎక్కెకెక్కి ఏం కావాలందో అడుగు అమ్మడూ ఆకాసమే ఆపలేనీ చినుకు మాదిరీ .. నీకోసమే దూకుతోందీ చిలిపి లాహిరీ ఆవేశమే ఓపలేని వేడీ ఊపిరీ .. నీతో సావసమే కోరుతోంది ఆదుకోమరీ ఏం జరుగుతోంది ఏం జరుగుతోంది నా మనసుకివాళా ! ఏం వెతుకుతోంది ఏం వెతుకుతోంది నా వయసు ఇవేళా !! చరణం 2:
ఉండుండిలా ఉబికొస్తుందేం కమ్మనైన కన్నీరు తీయనైన గుబులిది అంటే నమ్మేదెవ్వరూ మధురమైన కబురందిందే కలత పడకు బంగారూ పెదివితోటి చెక్కిలి నిమిరే చెలిమి హాజరూ గంగలాగ పొంగి రానా ప్రేమ సంద్రమా నీలో కరిగి అంతమవనా ప్రాణ బంధమా అంతులేని దాహమవనా ప్రియ ప్రవాహమా నీతో కలిసి పూర్తి అవనా మొదటి స్నేహమా ఏం జరుగుతోంది ఏం జరుగుతోంది నా మనసుకివాళా ! ఏం వెతుకుతోంది ఏం వెతుకుతోంది నా వయసు ఇవేళా !! హే నీ ఎదట నిలిచే వరకూ .. ఆపదట తరిమే పరుగూ ఏ మాయ చేసావసలూ .. సొగసా ఏం జరుగుతోంది ఏం జరుగుతోంది నా మనసుకివాళా ! ఏం వెతుకుతోంది ఏం వెతుకుతోంది నా వయసు ఇవేళా !!