చిత్రం: సంకీర్తన (1987)
సాహిత్యం: సి. నారాయణ రెడ్డి
సంగీతం: ఇళయరాజా
గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం , ఎస్.జానకి
F: ఆ.. ఆ హ హా హ హా F+M: ఆ..ఆహాహాహా.. ఆ..ఆహాహాహా. F+M: ఆ ..ఆ..ఆ ..ఆ.. F: కలికిమేనిలొ కలిగే స్పందనం F: కలికిమేనిలొ కలిగే స్పందనం F: ఇలకు వెన్నెల కు F: ఇలకు వెన్నెల కు F: జరిగే సంగమం M: కలికిమేనిలొ కలిగే స్పందనం M: కలికిమేనిలొ M: రంగుల కలగ మెరిసెఆకాశం M: ముంగిట తానే నిలిచే F: తోటకు వరమై దొరికే మధుమాసం F: గూటిని తానై వలచే M: గర్భ గుడిని దాటి కదిలింది దేవతా M: గర్భ గుడిని దాటి కదిలింది దేవతా F: చేయి అందుకొమ్మని చేరుకుంది నీ జత M: కలికిమేనిలొ కలిగే స్పందనం M: ఇలకు వెన్నెల కు M: ఇలకు వెన్నెల కు M: జరిగే సంగమం F: కలికిమేనిలొ కలిగే స్పందనం F: కలికిమేనిలొ F+M: లా ల లా ల లా .. లా ఆ ఆ F+M: లా ల లా ల లా.. లా ఆ ఆ F: పెదవుల వలలో పెరిగే ఏకాంతం F: ప్రేమకు పేరై ఎగిసే M: తలపుల వొడిలో వొదిగే అనురా...గం M: తలుపులు తానే తెరిచే F: తల్లి నేల వేసే మన పెళ్లి పందిరి F: తల్లి నేల వేసే మన పెళ్లి పందిరి M:వేయి జన్మ లెత్తినా వీడదు మన కౌగిలీ F: కలికిమేనిలొ కలిగే స్పందనం M: కలికిమేనిలొ కలిగే స్పందనం F: ఇలకు వెన్నెల కు M: ఇలకు వెన్నెల కు F+M: జరిగే సంగమం F+M: కలికిమేనిలొ కలిగే స్పందనం F+M: కలికిమేనిలొ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి