31, మార్చి 2022, గురువారం

Sankeerthana : Ye Naava Di Ye Teeramo Song Lyrics ( ఏ నావదే తీరమో)

చిత్రం: సంకీర్తన (1987)

సాహిత్యం: ఆచార్య ఆత్రేయ

సంగీతం: ఇళయరాజా

గానం: జేసుదాస్



ఏఏ ఏహే ఓఓఓఓ ఓఓఓఓఓ ఏ నావదే తీరమో ఏ నేస్తమే జన్మవరమో ఏ నావదే తీరమో ఏ నేస్తమే జన్మవరమో కలగానో ఓఓ కథగానో ఓ ఓ మిగిలేది నీవే ఈ జన్మలో ఓ ఏ నావదే తీరమో ఏ నేస్తమే జన్మవరమో నాలోని నీవే నేనైనానో నీలోని నేనే నీవైనావో నాలోని నీవే నేనైనానో నీలోని నేనే నీవైనావో విన్నావా ఈ వింతను అన్నారా ఎవరైనను విన్నావా ఈ వింతను అన్నారా ఎవరైనను నీకు నాకే చెల్లిందను ఉ ఉ ఏ నావదే తీరమో ఏ నేస్తమే జన్మవరమో ఆకాశమల్లె నీవున్నావు నీ నీలి రంగై నేనున్నాను ఆకాశమల్లె నీవున్నావు నీ నీలి రంగై నేనున్నాను కలిసేది ఊహేనను ఊహల్లో కలిసామను కలిసేది ఊహేనను ఊహల్లో కలిసామను నీవు నేనే సాక్షాలను ఏ నావదే తీరమో ఏ నేస్తమే జన్మవరమో కలగానో ఓ కథగానో ఓ మిగిలేది నీవే ఈ జన్మలో ఏ నావదే తీరమో ఏ నేస్తమే జన్మవరమో ఏ నావదే తీరమో ఏ నేస్తమే జన్మవరమో

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి