22, ఏప్రిల్ 2022, శుక్రవారం

Allari Mogudu : Abba Nanuganna Song Lyrics (అబ్బా ననుగన్న అమ్మ బాబు )

చిత్రం: అల్లరి మొగుడు (1992)

సాహిత్యం: భువనచంద్ర

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర

సంగీతం: ఎం. ఎం. కీరవాణి 



హ హ హ ... what happened ఆ ఆ హ హ హ ... ఏమయ్యిందో చెప్పమంటే చెప్పవే...చెప్పు ఆ ఆ.. బోలో.. ఆ ఆ.. కమాన్ చెప్పు.. ఆ ఆ హ హ... పల్లవి: అబ్బా ననుగన్న అమ్మ బాబు గుర్తొచ్చారోయబ్బా ఈ మగాడి దెబ్బ జబ్బా నునుపెక్కి మళ్ళీ మళ్ళీ కోరుకున్నదో యబ్బా ఈ సోగ్గాడి దెబ్బ కొక్కోమంటూ కన్నెతనం కేరింతలే కొట్టిందిలే ఎట్టాగ చెప్పేదయ్యో ఒళ్ళే తుళ్ళి పోతావుంటే అబ్బా ననుగన్న అమ్మ బాబు గుర్తొచ్చారోయబ్బా చూశాక పిల్ల జబ్బా బుగ్గ ఎరుపెక్కి తస్సాదియ్యా రమ్మన్నదోయబ్బా ముద్దెట్టమందిరబ్బ చరణం:1 కోడికూతకు తెల్లారినా ఆశ చల్లారనన్నది నేడు పైట జారినప్పుడల్లా కిల్లాడి కొంగు అల్లాడుతున్నది చూడు కవ్వింతలింక చాలు రావే భామ విరహ తాపం తెలియనిదా వయ్యారమంతా పోగు చేసి ఉంచా ప్రథమ పాఠం నీది కదా ఎంచక్కా చేస్తా చూసుకో పక్క లూటీ పోటాపోటీ అబ్బా ననుగన్న అమ్మ బాబు గుర్తొచ్చారోయబ్బా ఈ మగాడి దెబ్బ..హా.. అబ్బా ననుగన్న అమ్మ బాబు గుర్తొచ్చారోయబ్బా చూశాక పిల్ల జబ్బా చరణం:2 కోటి కోర్కెల పుట్టింటిలో మోజు తెచ్చింది కమ్మని మేళం లేత వలపుల ఒత్తిళ్లలో ఈడు వేసింది జవ్వని తాళం సయ్యాటలాడమంది గోరువంక తనువు దాహం తీర్చకనే ఉయ్యాలలూగమంది రామచిలక వయసు తలుపులు తెరువకనే సందిట్లో చిక్కినానురో ఆది సోమ రారా రామ అబ్బా ననుగన్న అమ్మ బాబు గుర్తొచ్చారోయబ్బా చూసాక పిల్ల జబ్బా బుగ్గ ఎరుపెక్కి తస్సాదియ్యా రమ్మన్నాదో యబ్బ ముద్దెట్టమంది రబ్బ అబ్బోమంటూ కన్నెతనం కేరింతలే కొట్టిందిలే ఎట్టాగ చెప్పేదయ్యో ఒళ్ళే తుళ్ళి పోతావుంటే అబ్బా...ననుగన్న అమ్మ బాబు గుర్తొచ్చారోయబ్బా ఈ మగాడి దెబ్బ బుగ్గా...నునుపెక్కి మళ్ళీ మళ్ళీ కోరుకున్నదో యబ్బా ముద్దెట్టమంది రబ్బా..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి