22, ఏప్రిల్ 2022, శుక్రవారం

Allari Mogudu : Neeli Mabbu Video Song Lyrics (నీలి మబ్బు నురగలో కాలు)

చిత్రం: అల్లరి మొగుడు (1992)

సాహిత్యం: ఎం. ఎం. కీరవాణి 

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర

సంగీతం: ఎం. ఎం. కీరవాణి 



F:నీలి మబ్బు నురగలో కాలు జారిపడ్డ వేళ ఎన్ని దెబ్బలో ఏమో బాత్ టబ్బు షవరులో ఈడు ఉలికిపడ్డ వేళ నీకు నిద్దరే నో నో అకస్మాత్తుగా అదే మత్తుగా సుఖం ఎక్కడో పుట్టగా M:నీలి మబ్బు నురగలో కాలు జారిపడ్డ వేళ ఎన్ని దెబ్బలో ఏమో బాత్ టబ్బు షవరులో ఈడు ఉలికిపడ్డ వేళ నీకు నిద్దరే నో నో అకస్మాత్తుగా అదే మత్తుగా రహస్యములు చే చూడగా

M:హొమగుండమయ్యె భామ కౌగిలి... కవ్వింతలే కేరింతలై జ్వలించగా F:ప్రేమ కోటి రాసి పెరిగె ఆకలి ... ముద్దెంగిలి తీపెక్కువై నోరూరగా M:ఎడతెగనీ తపనా... F:ఎడమవగా తగునా... M:వగరు వయసు అడుగు ముడుపులన్నీ తడిమి చూసి తపన పెంచనా F:నీలి మబ్బు నురగలో కాలు జారిపడ్డ వేళ ఎన్ని దెబ్బలో ఏమో M:బాత్ టబ్బు షవరులో ఈడు ఉలికిపడ్డ వేళ నీకు నిద్దరే నో నో F:ఊసులాడుకున్న రాసలీలలో... తెల్లారని(M: ha) ఉయ్యాలలే (M: ha) ఊపేసుకో M:ఊపిరంటుకున్న తీపి మంటలో... వేన్నీళ్ళకే (F: ha) చన్నీళ్ళుగా (F: ha) వాటేసుకో F:కథ ముదిరే మదనా... M:లయలివిగో లలనా... F:జలక జతుల కలికి కులుకులన్నీ చిలుక చుట్టి పులకరించనా M:నీలి మబ్బు నురగలో కాలు జారిపడ్డ వేళ ఎన్ని దెబ్బలో ఏమో బాత్ టబ్బు షవరులో ఈడు ఉలికిపడ్డ వేళ నీకు నిద్దరే నో నో అకస్మాత్తుగా అదే మత్తుగా రహస్యములు చే చూడగా F:నీలి మబ్బు నురగలో కాలు జారిపడ్డ వేళ ఎన్ని దెబ్బలో ఏమో... M:ఏమో F:బాత్ టబ్బు షవరులో ఈడు ఉలికిపడ్డ వేళ నీకు నిద్దరే నోనో... M:నోనో F:అకస్మాత్తుగా అదే మత్తుగా సుఖం ఎక్కడో పుట్టగా M: ha ha ha

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి