Allari Mogudu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Allari Mogudu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

22, ఏప్రిల్ 2022, శుక్రవారం

Allari Mogudu : Neeli Mabbu Video Song Lyrics (నీలి మబ్బు నురగలో కాలు)

చిత్రం: అల్లరి మొగుడు (1992)

సాహిత్యం: ఎం. ఎం. కీరవాణి 

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర

సంగీతం: ఎం. ఎం. కీరవాణి 



F:నీలి మబ్బు నురగలో కాలు జారిపడ్డ వేళ ఎన్ని దెబ్బలో ఏమో బాత్ టబ్బు షవరులో ఈడు ఉలికిపడ్డ వేళ నీకు నిద్దరే నో నో అకస్మాత్తుగా అదే మత్తుగా సుఖం ఎక్కడో పుట్టగా M:నీలి మబ్బు నురగలో కాలు జారిపడ్డ వేళ ఎన్ని దెబ్బలో ఏమో బాత్ టబ్బు షవరులో ఈడు ఉలికిపడ్డ వేళ నీకు నిద్దరే నో నో అకస్మాత్తుగా అదే మత్తుగా రహస్యములు చే చూడగా

M:హొమగుండమయ్యె భామ కౌగిలి... కవ్వింతలే కేరింతలై జ్వలించగా F:ప్రేమ కోటి రాసి పెరిగె ఆకలి ... ముద్దెంగిలి తీపెక్కువై నోరూరగా M:ఎడతెగనీ తపనా... F:ఎడమవగా తగునా... M:వగరు వయసు అడుగు ముడుపులన్నీ తడిమి చూసి తపన పెంచనా F:నీలి మబ్బు నురగలో కాలు జారిపడ్డ వేళ ఎన్ని దెబ్బలో ఏమో M:బాత్ టబ్బు షవరులో ఈడు ఉలికిపడ్డ వేళ నీకు నిద్దరే నో నో F:ఊసులాడుకున్న రాసలీలలో... తెల్లారని(M: ha) ఉయ్యాలలే (M: ha) ఊపేసుకో M:ఊపిరంటుకున్న తీపి మంటలో... వేన్నీళ్ళకే (F: ha) చన్నీళ్ళుగా (F: ha) వాటేసుకో F:కథ ముదిరే మదనా... M:లయలివిగో లలనా... F:జలక జతుల కలికి కులుకులన్నీ చిలుక చుట్టి పులకరించనా M:నీలి మబ్బు నురగలో కాలు జారిపడ్డ వేళ ఎన్ని దెబ్బలో ఏమో బాత్ టబ్బు షవరులో ఈడు ఉలికిపడ్డ వేళ నీకు నిద్దరే నో నో అకస్మాత్తుగా అదే మత్తుగా రహస్యములు చే చూడగా F:నీలి మబ్బు నురగలో కాలు జారిపడ్డ వేళ ఎన్ని దెబ్బలో ఏమో... M:ఏమో F:బాత్ టబ్బు షవరులో ఈడు ఉలికిపడ్డ వేళ నీకు నిద్దరే నోనో... M:నోనో F:అకస్మాత్తుగా అదే మత్తుగా సుఖం ఎక్కడో పుట్టగా M: ha ha ha

Allari Mogudu : Abba Nanuganna Song Lyrics (అబ్బా ననుగన్న అమ్మ బాబు )

చిత్రం: అల్లరి మొగుడు (1992)

సాహిత్యం: భువనచంద్ర

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర

సంగీతం: ఎం. ఎం. కీరవాణి 



హ హ హ ... what happened ఆ ఆ హ హ హ ... ఏమయ్యిందో చెప్పమంటే చెప్పవే...చెప్పు ఆ ఆ.. బోలో.. ఆ ఆ.. కమాన్ చెప్పు.. ఆ ఆ హ హ... పల్లవి: అబ్బా ననుగన్న అమ్మ బాబు గుర్తొచ్చారోయబ్బా ఈ మగాడి దెబ్బ జబ్బా నునుపెక్కి మళ్ళీ మళ్ళీ కోరుకున్నదో యబ్బా ఈ సోగ్గాడి దెబ్బ కొక్కోమంటూ కన్నెతనం కేరింతలే కొట్టిందిలే ఎట్టాగ చెప్పేదయ్యో ఒళ్ళే తుళ్ళి పోతావుంటే అబ్బా ననుగన్న అమ్మ బాబు గుర్తొచ్చారోయబ్బా చూశాక పిల్ల జబ్బా బుగ్గ ఎరుపెక్కి తస్సాదియ్యా రమ్మన్నదోయబ్బా ముద్దెట్టమందిరబ్బ చరణం:1 కోడికూతకు తెల్లారినా ఆశ చల్లారనన్నది నేడు పైట జారినప్పుడల్లా కిల్లాడి కొంగు అల్లాడుతున్నది చూడు కవ్వింతలింక చాలు రావే భామ విరహ తాపం తెలియనిదా వయ్యారమంతా పోగు చేసి ఉంచా ప్రథమ పాఠం నీది కదా ఎంచక్కా చేస్తా చూసుకో పక్క లూటీ పోటాపోటీ అబ్బా ననుగన్న అమ్మ బాబు గుర్తొచ్చారోయబ్బా ఈ మగాడి దెబ్బ..హా.. అబ్బా ననుగన్న అమ్మ బాబు గుర్తొచ్చారోయబ్బా చూశాక పిల్ల జబ్బా చరణం:2 కోటి కోర్కెల పుట్టింటిలో మోజు తెచ్చింది కమ్మని మేళం లేత వలపుల ఒత్తిళ్లలో ఈడు వేసింది జవ్వని తాళం సయ్యాటలాడమంది గోరువంక తనువు దాహం తీర్చకనే ఉయ్యాలలూగమంది రామచిలక వయసు తలుపులు తెరువకనే సందిట్లో చిక్కినానురో ఆది సోమ రారా రామ అబ్బా ననుగన్న అమ్మ బాబు గుర్తొచ్చారోయబ్బా చూసాక పిల్ల జబ్బా బుగ్గ ఎరుపెక్కి తస్సాదియ్యా రమ్మన్నాదో యబ్బ ముద్దెట్టమంది రబ్బ అబ్బోమంటూ కన్నెతనం కేరింతలే కొట్టిందిలే ఎట్టాగ చెప్పేదయ్యో ఒళ్ళే తుళ్ళి పోతావుంటే అబ్బా...ననుగన్న అమ్మ బాబు గుర్తొచ్చారోయబ్బా ఈ మగాడి దెబ్బ బుగ్గా...నునుపెక్కి మళ్ళీ మళ్ళీ కోరుకున్నదో యబ్బా ముద్దెట్టమంది రబ్బా..

Allari Mogudu : Bham Chiki Bham Bham Song Lyrics (Bham చిక్ Chik)

చిత్రం: అల్లరి మొగుడు (1992)

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: కె.యస్.చిత్ర

సంగీతం: ఎం. ఎం. కీరవాణి


Bham చిక్ Chik బామ్ Chik బామ్ బామ్ Bham చిక్ Chik బామ్ Chik బామ్ బామ్ Bham చిక్ Chik బామ్ Chik బామ్ బామ్ బామ్ Chik Chik బామ్ Bham Chik బామ్ బామ్ Cheyi బాగా ఒంటి కి యోగ Manchidega లేజీ గా Ollu Penchukokaa. నాజుగా ఉండు తీగలగా ఈజీ గ రాజ యోగం. వయసు ని మార్పించేయగా. ఈడు ముడతల దులి దూలుపునుగా ... బ్రేకింగ్ టెక్నిక్ అడుపు నేర్పుతుంది అందాల థాయ్ టక్కా కి ... ప్రాణాయామం పవర్ పెంచుతుంది. పెరెగేటి పరువల్లకి. ఆసనాల శాసనాలు లేకుంటే. మాయదారి ఒల్లు మాత వినదంతేయ్. ఓంపు సోంపులేవి ఎక్కడించలో. అంత కథేరా ఎక్కేపుడేయలో. తుకం యెరిగిన తోడు కదా యోగా. భామ్ చిక్ బామ్ బామ్ చేయి బాగా ఒంటి కి యోగా మంచిదేగా లేజీ గా ఒల్లు పెంచుకోక. నాజుగా ఉంచుకో తీగలగా కౌసల్య సుప్రజా రామ ప్రవా సంధ్యా ప్రవర్తతే . Pt ఉష లా పేరు కోరుకుంటే. పరిగేతు కుందేలు లా కొవ్వు శరీరం బరువు కరగదేసి ... కసరత్తు కానియ్యు ఇలా విల్లు లాగా ఒల్లు వంచు ఈ వేలా. నడుము వొంగి పోడు ఇంకా యీ వెలయ సోయగాలు సోమ సిల్లి పొయెల వయసు గాలి కముకొచ్చి పాడు వేలా. ఆప గాలిగిన కాపు కదా యోగా ... బామ్ చిక్ బామ్ బామ్ చేయి బాగా ఒంటి కి యోగా మంచిదేగా లేజీ గా ఒల్లు పెంచుకోక. నాజుగ ఉంచు తీగలగా ఈజీ గ రాజ యోగం. వయసు ని మార్పించేయగా. ఈడు ముడతల దులి దూలుపునుగా బామ్ చిక్ బామ్ బామ్ చేయి బాగా ఒంటి కి యోగా మంచిదేగా లేజీ గా ఒల్లు పెంచుకోక. నాజుగా ఉంచు తీగలగా బామ్ చిక్ బామ్ బామ్ చేయి బాగా ఒంటి కి యోగా మంచిదేగా లేజీ గా ఒల్లు పెంచుకోక. నాజుగా ఉంచు తీగలగా

13, జూన్ 2021, ఆదివారం

Allari Mogudu : Muddimmandi Song Lyrics (ముద్దిమ్మంది ఓ చామంతి)

చిత్రం: అల్లరి మొగుడు (1992)

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర

సంగీతం: ఎం. ఎం. కీరవాణి


పల్లవి : ముద్దిమ్మంది ఓ చామంతి మనసిమ్మంది ఓ పూబంతి చలి రాతిరిలో జత జాతరలో ఎటు పోను జాబిలి రహదారులన్నీ తారలైన వేళ॥

చరణం : 1 ముందరున్న ముద్దరాలి ముద్దు చెల్లిద్దు ఇటు చూద్దూ మండుతున్న మోహనాంగి మత్తు కలిగిద్దు ఇటు రద్దు పెదవి పొడుపుకథ విప్పేద్దు చెప్పేద్దు గుట్టు అదుపు పొదుపు ఇక చాల్లెద్దు చంపేద్దు బెట్టు అనువైన అందుబాటు చూడమంది॥

చరణం : 2 వేడి వేడి ఈడు ఊదుకుంటూ చవి చూద్దూ చెలి విందు వేడుకైన జోడు చూడమంటూ జరిపిద్దు జడ కిందు నిదర నదిని క సుకందేలా కరిగిద్దు పొద్దు మదన పదవి మనకందేలా చెరిపేద్దు హద్దు సడిలేని సద్దుబాటు చేయమంది॥