23, ఏప్రిల్ 2022, శనివారం

Challenge : Sayam Kalam Song Lyrics (సాయంకాలం... సాగర తీరం)

చిత్రం: ఛాలెంజ్(1984)

రచన: వేటూరి

గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం , ఎస్.జానకి

సంగీతం: ఇళయరాజా  



సాయంకాలం... సాగర తీరం నా చెలి ఒళ్ళో చలి సందళ్ళో రోజూ మోజుగా జల్సా చేయరా విరజాజిపూల గంధమంటి అందమంత నీదిరా సాయంకాలం... సాగర తీరం వెచ్చని ఒళ్ళో వెన్నెల గుళ్ళో తాజా మోజులే రోజూ చూడరా నడి రాతిరల్లే పగటిపూట రాసలీలలాడరా కాపురమొస్తే కాదంటానా కౌగిలి నీకే లేదంటానా కాపురమొస్తే కాదంటానా... కౌగిలి నీకే లేదంటానా కవ్వించి నవ్వించి కసితీరా కరిగించి కథ కాస్త నడిపించనా ఆహహహహ మరుమల్లె మరి విచ్చుకునే వేళ (లాలాలలాల) కళ్ళుమరీ గిచ్చుకునే వేళ (లాలాలలాల) మరుమల్లె మరి విచ్చుకునే వేళ (లాలాలలాల) కళ్ళుమరీ గిచ్చుకునే వేళ (లాలాలలాల) రానంటానా పొదరింటికి పూతకొచ్చి పండుతున్న పులకరింత వేళకి సాయంకాలం సాగర తీరం సిగ్గని చెప్పి పొమ్మంటానా చక్కెర విందే లేదంటానా సిగ్గని చెప్పి పొమ్మంటానా... చక్కెర విందే లేదంటానా రేపంటూ మాపంటూ అంతటితో ఆపంటూ తెల్లారిపోనిస్తానా లాలాలలాల చెలిగాలి మరి చంపితినే వేళ (లాలాలలాల) జంట చలి పెంచుకునే వేళ (లాలాలలాల) చెలి గాలి మరి చంపితినే వేళ (లాలాలలాల) జంట చలి పెంచుకునే వేళ (లాలాలలాల) రమ్మంటావా సందిళ్ళకి ఒంటిగుండి చావలేనె సలపరింత గోలకి సాయంకాలం... సాగర తీరం నా చెలి ఒళ్ళో చలి సందళ్ళో తాజా మోజులే రోజూ చూడరా విరజాజిపూల గంధమంటి అందమంత నీదిరా సాయంకాలం... సాగర తీరం సాయంకాలం... సాగర తీరం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి