చిత్రం: ఘరానా మొగుడు (1992)
సంగీతం: ఎం. ఎం. కీరవాణి
రచన: భువనచంద్ర
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర
పండు పండు పండు ఎర్రపండు యాపిల్ దానిపేరు జర్ర గమ్మునుండు బుజ్జి పండు పడింది టాపు గేరు వాత్సాయణ లిఖించు నాయనా లవంగి మొగ్గ తుంచి లవ్ లవ్ లవ్ లవ్ సిగ్గేసినా చేసేది చేయ్యనా శుభః శీఘ్రమింక లవ్ లవ్ లవ్ లవ్ హే... లవ్ మి నౌ పండు పండు పండు పండు పండు ఎర్రపండు యాపిల్ దానిపేరు జర్ర గమ్మునుండు బుజ్జి పండు పడింది టాపు గేరు మొగ్గలేసె బుగ్గపండు నక్కి చూసె నిమ్మపండు ఖుషీగా ఇస్తే వస్తా కాసుకో అంత ఆశ అమ్మపండు ఇచ్చుకుంటే మల్లెచెండు మరింటో తంటా మూడే మార్చుకో లిప్పూ లిప్పు ఫ్రెండ్ షిప్పు చేసిన రోజే రెచ్చిపో హిప్పూ హిప్పు జంచెక్కలాడిన వేళే సొక్కిపో వాల్మీకిలా తరించి రాయనా వరాల మొగ్గ మీటి లవ్ లవ్ లవ్ లవ్ ప్రేమాయణం పసెంతో చూడనా నట్టింట లగ్గమెట్టి నౌ నౌ నౌ నౌ హే... క్రష్ మి నౌ పండు పండు పండు ఎర్రపండు పండు పండు పండు ఎర్రపండు యాపిల్ దానిపేరు జర్ర గమ్మునుండు బుజ్జి పండు పడింది టాపు గేరు జబ్బు చేసె జామ పండు ఒత్తిగిల్లే అత్తిపండు సపోటా పోటీ పెట్టా చూసుకో దాచుకుంటే దోసపండు దోచుకుంటా దొంగ పండు లఫాటా వేట నేడే కాసుకో పండే పండు పండక్కి ఇస్తా ప్రాణం తీయకు దక్కే పండు దమ్మెంతో చూస్తా పాఠం నేర్పకు ఓర్నాయనా సుఖించి రాయనా సుఖాల భారతాన్ని నౌ నౌ నౌ నౌ లవ్ సాగరం మధించి తీయనా మజాల అమృతాన్ని లవ్ లవ్ లవ్ లవ్ హే... గివ్ మి నౌ పండు పండు పండు పండు పండు ఎర్రపండు యాపిల్ దానిపేరు జర్ర గమ్మునుండు బుజ్జి పండు పడింది టాపు గేరు వాత్సాయణ లిఖించు నాయనా లవంగి మొగ్గ తుంచి లవ్ లవ్ లవ్ లవ్ సిగ్గేసినా చేసేది చేయ్యనా శుభః శీఘ్రమింక లవ్ లవ్ లవ్ లవ్ హే... లవ్ మి నౌ పండు పండు పండు పండు పండు ఎర్రపండు యాపిల్ దానిపేరు జర్ర గమ్మునుండు బుజ్జి పండు పడింది టాపు గేరు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి