K.G.F లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
K.G.F లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

10, మే 2022, మంగళవారం

K.G.F - 2 : Sulthana Lyrics (Dheera Dheera song lyrics)

చిత్రం: కే.జి. ఎఫ్ -2 (2022)

రచన: రామజోగయ్య శాస్త్రి

గానం: శ్రీ కృష్ణ, పృథ్వి చంద్ర, అరుణ్ కౌండిన్య, సాయి చరణ్, సంతోష్ వెంకీ, మోహన్ కృష్ణ, సచిన్ బాసృర్, రవి బాసృర్, పునీత్ రుద్రనాగ్, మనీష్ దినకర్,హరిణి ఇవటూరి

సంగీతం: రవి బస్రూర్



రణ రణ రణ రణ ధీరా గొడుగెత్తె నీల గగనాలు, రణ రణ రణ రణ ధీరా పదమొత్తె వేల భువనాలు, రణ రణ రణ రణ ధీరా తలవంచె నీకు శిఖరాలు, రణ రణ రణ రణ ధీరా జేజేలు పలికె ఖనిజాలు. నిలువెత్తు నీ-కదము ముష్కరులపాలి ఉక్కు సమ్మెట.. అనితరము నీ పదము అమావాస్య చీల్చు అగ్గి బావుట.. రగిలే పొగిలే నిట్టూర్పులకు నీ వెనుదన్నే ఓదార్పు.. మా బ్రతుకిదిగో నీకై ముడుపు నడిపించర తూరుపువైపు.. ధీరా ధీరా ధీరా ధీరా సుర సుల్తానా

ధీరా ధీరా ధీరా ధీరా సుర సుల్తానా

ధీరా ధీరా ధీరా ధీరా సుర సుల్తానా [ఏయ్] కదమెత్తిన బలవిక్రముడై దురితమతుల పనిఁబట్టు! పేట్రేఁగిన ప్రతి వైరితల పుడమి వొడికి బలిపెట్టు! కట్టకటిక రక్కసుడె ఒక్కొక్కడు వేటుకొకడు ఒఱిగేట్టు వెంటబడు! సమరగమన సమవర్తివై నేఁడు శత్రుజనుల ప్రాణాల పైనఁబడు! తథ్యముగ జరిగితీరవలె కిరాతక దైత్యులవేట, ఖచ్చితముగ నీ ఖడ్గసిరి గుఱితప్పదెపుడు ఏ చోటా! రగిలే పొగిలే నిట్టూర్పులకు నీ వెనుదన్నే ఓదార్పు.. మా బ్రతుకిదిగో నీకై ముడుపు నడిపించర తూరుపువైపు.. జై జై జై

జై జై జై రణ రణ రణ రణ ధీరా గొడుగెత్తె నీల గగనాలు, రణ రణ రణ రణ ధీరా పదమొత్తె వేల భువనాలు, రణ రణ రణ రణ ధీరా తలవంచె నీకు శిఖరాలు, రణ రణ రణ రణ ధీరా జేజేలు పలికె ఖనిజాలు. నిలువెత్తు నీ-కదము ముష్కరులపాలి ఉక్కు సమ్మెట.. అనితరము నీ పదము అమావాస్య చీల్చు అగ్గి బావుట.. రగిలే పొగిలే నిట్టూర్పులకు నీ వెనుదన్నే ఓదార్పు.. మా బ్రతుకిదిగో నీకై ముడుపు నడిపించర తూరుపువైపు..

ధీరా ధీరా ధీరా ధీరా సుర సుల్తానా

ధీరా ధీరా ధీరా ధీరా సుర సుల్తానా

ధీరా ధీరా ధీరా ధీరా సుర సుల్తానా

K.G.F -2 : Mehabooba Song Lyrics (మండే గుండెలో)

చిత్రం: కే.జి. ఎఫ్ -2 (2022)

రచన: రామజోగయ్య శాస్త్రి

గానం: అనన్య భట్

సంగీతం: రవి బస్రూర్



మండే గుండెలో చిరుజల్లులు వస్తున్నా నిండు కౌగిలిలో మారుమాలేలో పోస్తున్నా ఏయ్ అలజడి వెలనైనా తలనిమిరే చెలినై లేనా ని అలసట తీర్చ లేనా నా మమతల ఒడిలోన మెహబూబా మెయిన్ తేరీ మెహబూబా మెహబూబా మెయిన్ తేరీ మెహబూబా మెహబూబా మెయిన్ తేరీ మెహబూబా మెహబూబా ఓహ్ మైన్ తేరీ మెహబూబా

చనువైన వెన్నెల్లో చల్లాయని అలలై నా దవానాలం ఉప్పెనై ఎగసిన స్వస పవనాలకు జత కావాలి అందాల చెలి పరిమళం రెప్పలే ముయ్యని విప్పు కనుదోయికి లాలీ పాడాలి పరువల గమద వనం విరాధి విరుడివైన పసివాడిగా నిను చూస్తున్నా నీ ఏకాంతల వెలితే పోరిస్తా ల్కపైనా

మెహబూబా మెయిన్ తేరీ మెహబూబా మెహబూబా మెయిన్ తేరీ మెహబూబా మెహబూబా మెయిన్ తేరీ మెహబూబా మెహబూబా ఓహ్ మైన్ తేరీ మెహబూబా



K.G.F - 2 : Yadagara Yadagara Song Lyrics (యాదగరా యాదగరా )

చిత్రం: కే.జి. ఎఫ్ -2 (2022)

రచన: రామజోగయ్య శాస్త్రి

గానం: సుచేత బస్రూర్

సంగీతం: రవి బస్రూర్



యాదగరా యాదగరా దినకర జగతికే జ్యోతిగా నిలవరా పదమర నిసీతేర వాళని చరితగ ఘనతగా వెలగరా అంతులేని గమ్యముకదారా అంతవరకు లేడిక నిదుర అష్టదిక్కు లన్నియు అదర అమ్మ కన్న కలగాపడరా చరితగ ఘనతగా వెలగరా చరితగ ఘనతగా వెలగరా జననిగ దీవనం గెలుపుకే పుస్తకం నీశకం ధగ ధగ కిరణమయ్ ధరణిపై చేయరా సంతకం

22, ఏప్రిల్ 2022, శుక్రవారం

K.G.F : Tharagani Baruvaina Song Lyrics (తరగని బరువైనా )

చిత్రం: కే.జి. ఎఫ్ (2019)

రచన: రామజోగయ్య శాస్త్రి

గానం: అనన్య భట్

సంగీతం: రవి బాసృర్



తరగని బరువైనా వరమని అనుకుంటూ తనువున మోశావే అమ్మ కడుపున కదలికలు కలవర పెడుతున్నా విరివిగ పంచావే ప్రేమ కను తెరవక ముందే కమ్మని నీ దయకు రుణపడిపోయింది జన్మ తందాని నానే తారినన్నానో తానే నానే నో హే నన్నాని నానే తానినన్నానో తానే నానే నో చితికిన బతుకులలో చీకటి అడిగింది వెతికే వేగుచుక్కా ఎక్కడని కుత్తుక తెగనరికే కత్తుల అంచులతో దినమొక నరకంగా ఎన్నాళ్ళనీ అలసిన గుండెలలో ఆశలు వెలిగించు అండై నీతో ఉన్నానని తందాని నానే తారినన్నానో తానే నానే నో హే నన్నాని నానే తానినన్నానో తానే నానే నో తందాని నానే తారినన్నానో తానే నానే నో హే నన్నాని నానే తానినన్నానో తానే నానే నో