7, ఏప్రిల్ 2022, గురువారం

Maya Bazar : Aha Naa Pelliyanta Song Lyrics (అహ నా పెళ్ళంట)

చిత్రం: మాయా బజార్ (1955)

సాహిత్యం: పింగళి

గానం: ఘంటసాల, పి. సుశీల

సంగీతం: ఘంటసాల




అహ నా పెళ్ళంట ఒహో నా పెళ్ళంట నీకు నాకు చెల్లంట లోకమెల్ల గోలంట టాం టాం టాం అహ నా పెళ్ళి అంట ఓహో నా పెళ్ళి అంట అహ నా పెళ్ళంట ఒహో నా పెళ్ళంట నీకు నాకు చెల్లంట లోకమెల్ల గోలంట టాం టాం టాం వీరాధి వీరులంట ధరణీ కుభేరులంట బోరు బోరుమంటు మా పెళ్ళివారు వచ్చెరంట వీరాధి వీరులంట ధరణీ కుభేరులంట బోరు బోరుమంటు మా పెళ్ళివారు వచ్చెరంట హబ్బి బ్బొ బ్బొ బ్బొ బ్బొ బ్బొ హ హహహహ అహ నా పెళ్ళి అంట ఓహో నా పెళ్ళి అంట అహ నా పెళ్ళంట ఒహో నా పెళ్ళంట నీకు నాకు చెల్లంట లోకమెల్ల గోలంట టాం టాం టాం బాలా కుమారినంట చాలా సుకుమారినంట బాలా కుమారినంట చాలా సుకుమారినంట పెళ్ళికొడుకు నన్ను చూసి మురిసి మూర్చపోవునంట అయ్యయ్యయ్యయ్యయ్యొ హ హహహ అహ నా పెళ్ళి అంట ఓహో నా పెళ్ళి అంట అహ నా పెళ్ళంట ఒహో నా పెళ్ళంట నీకు నాకు చెల్లంట లోకమెల్ల గోలంట టాం టాం టాం తాళి కట్టవచ్చునంట ఛీ తాళి కట్టవచ్చునంట తగని సిగ్గు నా కంట తాళి కట్టవచ్చునంట పాద నిగ మమ మాప గప మగ తాళి కట్టవచ్చునంట పప పద మమ మప గగ గమ రిగ మప తాళి కట్టవచ్చునంట ఛీ తధోం తోతో త తధీం ధీం ధీం త తధోం త తధీం త తత్తత్తాం తిత్తత్తాం తతాం తతాం తాం సరిగమ పదనిస తాళి కట్టవచ్చునంట ఆ తాళి కట్టవచ్చునంట తాళి కట్టవచ్చునంట తగని సిగ్గు నాకంట మేలిముసుగు చాటు తీసి దాగుడుమూతలాడునంట హహహహ హహహహ హాహహహ హహహ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి