9, ఏప్రిల్ 2022, శనివారం

Pedarayudu : Dama Dama Gunde Song Lyrics (డమ డమ డమ డమ)

చిత్రం: పెదరాయుడు (1995)

సాహిత్యం: వనమాలి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర

సంగీతం: కోటి




హరోం హరా... పరాత్పరా... హరోం హరా... పరాత్పరా... డమ డమ డమ డమ గుండెడమరుకోం మ్రోగే గణ గణ గణ గణ గోంతు గంటగా మారే తకదిమి దిమితక తాండవ శోంభోదేవా జడముని విడివడినటనమ లాడగా రావా శోంభో మా గుండె కైలాస శిఖరము రా అంబతో నువ్వూ కొలువుండి మమ్ములేరా మా యోగం క్షేమం భారం నీదే.... అశరబ శరబ శరబ శరబ హరోం హరా... పరాత్పరా... హరోం హరా... పరాత్పరా... డమ డమ డమ డమ గుండెడమరుకోం మ్రోగే గణ గణ గణ గణ గోంతు గంటగా మారే

నమః శివాయా సాంభసధశివ నమః శివాయా హరహర శివశివ నమః శివాయా సాంభసధశివ నమః శివాయా హరహర శివశివ హరోం హరా... పరాత్పరా... హరోం హరా... పరాత్పరా... మచ్చలుంనా చంద్రుడెైన.. పచ్చి విషపు నాగులైన.. చెంతలు చేేర్చే దేవా .. మా చింతలు తీర్చాగ రావా.. నెర నమ్మిన దెైవం నీవే రాయడా.... ముకోటి వేల్పులలోనా ముకోపి నువ్వేయిన ఎలుగేతి పిలవంగానే పలికేరా ఇంకవరైన మాతల్లి తండ్రీ దెైవం నీవే అశరబ శరబ శరబ శరబ హరోం హరా... పరాత్పరా... హరోం హరా... పరాత్పరా... డమ డమ డమ డమ గుండెడమరుకోం మ్రోగే గణ గణ గణ గణ గోంతు గంటగా మారే నమః శివాయా సాంభసధశివ నమః శివాయా హరహర శివశివ నమః శివాయా సాంభసధశివ నమః శివాయా హరహర శివశివ హరోం హరా... పరాత్పరా... హరోం హరా... పరాత్పరా... గరళం మింగి గంభీరంగా ... నిలిచావంటా నిభ్భరంగా... జగధాంభే సగభాగంగా .. ప్రతి లీలా అపురూపంగా సమధర్మః నాయం నీదే కదయ్యా ఇల్లేమొ వెండికొండ ఇల్లాలు పైడికొండ కొండంతా రానీ అండ.. అందించ రాకై దండా.. మా ఊరు వాడ ఏలేరేడ శరబ శరబ శరబ శరబ హరోం హరా... హరా హరా హరా పరాత్పరా... శంభో శంకరా.. హరోం హరా... హరోం హరా... పరాత్పరా... డమ డమ డమ డమ గుండెడమరుకోం మ్రోగే గణ గణ గణ గణ గోంతు గంటగా మారే శోంభో మా గుండె కైలాస శిఖరము రా.. అంబతో నువ్వూ కొలువుండి మమ్ములేరా మా యోగం క్షేమం భారం నీదే.... అశరబ శరబ శరబ శరబ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి