21, ఏప్రిల్ 2022, గురువారం

Yevade Subramanyam : Idhera Song Lyrics (ఓ మనిషి)

చిత్రం: ఎవడే సుబ్రహ్మణ్యం (2015)

రచన: రామజోగయ్య శాస్త్రి

గానం: మోహిత్ చౌహన్

సంగీతం: రాధాన్



 ఆ.....ఆ...ఆ.....ఆ...

ఓ మనిషి ఓ మహర్షి కనిపించిందా ఉదయం? ఓ మనిషి ఓ అన్వేషి వెలుగయ్యిందా హృదయం? ఆనందం కన్నీరై జారిన క్షణమిది నలుపంత మటుమాయమైనది ఈ ప్రాణం ఈ రోజే మరలా ఊపిరిపొంది తానవెరో కనుగొన్నది!! ఇదేరా...ఇదేరా....గెలుపంటే ఇదేరా...! అందిస్తూ పొందావో బ్రతుకంతా ప్రేమేరా....!! వధలనిదే నీ స్వార్ధం,కనబడునా పరమార్ధం? మనసులను గెలిచేది ప్రేమే కధా? ప్రేమే మానవత్వం!,ప్రేమే దైవతత్వం! జీవించేటి దారే ఇది!! ఇదేరా...ఇదేరా....గెలుపంటే ఇదేరా...! అందిస్తూ పొందావో బ్రతుకంతా ప్రేమేరా....!! ఎదసడిలో నిజముంది!,కనుతడిలో నిజముంది! అడుగడుగు గుడి ఉంది ప్రతీ మనిషిలో!! నివేధించు ప్రాణం,దైవంతో ప్రయాణం సాగిస్తుంది నీ జీవితం!! ఇదేరా...ఇదేరా....గెలుపంటే ఇదేరా...! అందిస్తూ పొందావో బ్రతుకంతా ప్రేమేరా....!! ఓ మనిషి ఓ మహర్షి కనిపించిందా ఉదయం? ఓ మనిషి ఓ అన్వేషి వెలుగయ్యిందా హృదయం?

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

English Transcript
----------------------------

O manishi o maharshi kanipinchindha uddayam

O manishi o anveshi veluge andha hrudayam

Anandam kanneerai jaarina kshanamindhi

Nalupantha matumaayam ayinadhi

Ee pranam ee roje marala oopiri pondhi

Thanevaro kanugonadhi

Idhera idhera gelupante idhera

Andhisthu pondhavo brathuku antha preme ra



Vadhalanidhe nee swardam

Kanubaduna paramaardham

Mansulanu, gelichedhi prema kadha

Preme maanavatvam, preme daiva tatvam

Jeevinchetti daare idhi



Idhera idhera gelupante idhera

Andhisthu pondhavo brathuku antha preme ra



Yedha sadilo nijam undhi

Kannu thadilo nijam undhi

Adugadugu guddi undhi prathi manishilo

Nivedhinchu praanam daivamtho prayanam

Saagisthundhi nee jeevitham



Idhera idhera gelupante idhera

Andhisthu pondhavo brathukantha preme ra



O manishi o maharshi kanipinchindha uddayam

O manishi o anveshi veluge andha hrudayam

కామెంట్‌ను పోస్ట్ చేయండి