20, మే 2022, శుక్రవారం

Bharateeyudu : Adireti Dress Song Lyrics (అదిరేటి డ్రెస్సు మేమేస్తే)

చిత్రం: భారతీయుడు (1996)

రచన: భువనచంద్ర

గానం: స్వర్ణలత

సంగీతం: ఏ.ఆర్.రెహమాన్



అదిరేటి డ్రెస్సు మేమేస్తే బెదిరేతి లూకి మీరేస్తే ధడ ఆ మీకు ధడ హుందాగా మేము నడిచొస్తే సరదాగా మీరు అడ్డొస్తే దడ ఆ మీకు ధడ వీధికెక్కిన వనితేలే నేటి సెన్సేషన్ కన్నె చూపుల ఉందిలే సూపర్ టెంప్టేషన్ దూరం ఉంచు దూరం ఉంచుదాం ఓహోహో ఒల్లునంత ఒరనుంచుదాం ఓహోహో తయ్య తక్క తయ్య తక్క థోమ్ ఓహోహో తరాలకి చేతులెత్తుదాం ఓహోహో అదిరేటి డ్రెస్సు మేమేస్తే బెదిరేతి లూకి మీరేస్తే ధడ ఆ మీకు ధడ హుందాగా మేము నడిచొస్తే సరదాగా మీరు అడ్డొస్తే దడ ఆ మీకు ధడ

చరణం1 :

తిరిగిన వైపులా వాళ్లంతా గ్లామౌరు లే ఎదిగిన వయసుల ఎత్తైన హుమౌరు లో నీ విన్న జోకేయూలనే సెన్సె వినలేదే నీ వేసే డ్రెస్సు లనే ఫిలిం స్టార్ వెయ్యలేదే మడికట్టు చుడిదార్ మాయం ఆయే హాలీవుడ్ బాలీవుడ్ పోనేపోయే అది కట్టి ఇది కట్టి బోర్ ఆయే చివరికేమో పంచెకట్టు పారిపోయే

దూరం ఉంచు దూరం ఉంచుదాం ఓహోహో ఒల్లునంత ఒరనుంచుదాం ఓహోహో తయ్య తక్క తయ్య తక్క థోమ్ ఓహోహో తారలకి చేతులెత్తుదాం ఓహోహో అదిరేటి డ్రెస్సు మేమేస్తే బెదిరేతి లూకి మీరేస్తే ధడ ఆ మీకు ధడ హుందాగా మేము నడిచొస్తే సరదాగా మీరు అడ్డొస్తే దడ ఆ మీకు ధడ

చరణం 2 :

నడుములో మడతలే వెతికినా దొరకవులే హీరేతు లో బీటు లే ఈసీజీ కి అందవులే నీ వంటి వార్తలని బీబీసీ చెప్పాడులే నా లాంటి అందాన్ని ఈటీవీ చూపాడులే

ముక్కలతో మాటలతో ముక్కాలా మారుమూల మూలకాల ముఖబుల విన్నదంతా వింత కాదు గోపాలా వింతైతే గోషిత ముఖబుల దూరం ఉంచు దూరం ఉంచుదాం ఓహోహో ఒల్లునంత ఒరనుంచుదాం ఓహోహో తయ్య తక్క తయ్య తక్క థోమ్ ఓహోహో తారలకి చేతులెత్తుదాం ఓహోహో అదిరేటి డ్రెస్సు మేమేస్తే బెదిరేతి లూకి మీరేస్తే ధడ ఆ మీకు ధడ హుందాగా మేము నడిచొస్తే సరదాగా మీరు అడ్డొస్తే దడ ఆ మీకు ధడ దూరం ఉంచు దూరం ఉంచుదాం ఓహోహో ఒల్లునంత ఒరనుంచుదాం ఓహోహో తయ్య తక్క తయ్య తక్క థోమ్ ఓహోహో తారలకి చేతులెత్తుదాం ఓహోహో

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి