Bharateeyudu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Bharateeyudu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

20, మే 2022, శుక్రవారం

Bharateeyudu : Pachani Chilukalu Song Lyrics (పచ్చని చిలుకలు తోడుంటే)

చిత్రం: భారతీయుడు (1996)

రచన: భువనచంద్ర

గానం: జేసుదాస్

సంగీతం: ఏ.ఆర్.రెహమాన్ 



తందానానే తానానే ఆనందమే (4) పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే భూలోకమె ఆనందానికి ఇల్లు ఈ లోకంలో కన్నీరింక చెల్లు (2) చిన్న చిన్న గూటిలోనె స్వర్గముందిలే అరె చిన్ని చిన్ని గుండెల్లోన ప్రేమ ఇంకిపోదులే సీతాకోకచిలుకకు చీరలెందుకు అరె ప్రేమ ఉంటె చాలునంట డబ్బు గిబ్బు లెందుకంట పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే భూలోకమె ఆనందానికి ఇల్లు ఈ లోకంలో కన్నీరింక చెల్లు అందని మిన్నే ఆనందం అందే మన్నే ఆనందం అరె భూమిని చీల్చుకు పుట్టే పచ్చని పసిరిక ఆనందం మంచుకి ఎండే ఆనందం వాగుకి వానే ఆనందం అరె ఎండకి వానకి రంగులు మారే ప్రకృతి ఆనందం బ్రతుకే నూరేళ్ళందం బ్రతుకే బ్రహ్మానందం చెలియ వయసుడిగే స్వగతంలో అనుబందం అనందమానందం పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే భూలోకమె ఆనందానికి ఇల్లు ఈ లోకంలో కన్నీరింక చెల్లు నీ శ్వాసను నేనైతే నా వయసే ఆనందం మరు జన్మకు నన్నే కన్నావంటే ఇంకా ఆనందం చలి గుప్పే మాసంలో చెలి వొళ్ళే ఆనందం నా చెవులను మూస్తూ దుప్పటి కప్పే కరుణే ఆనందం అందం ఓ ఆనందం బంధం పరమానందం చెలియా ఇతరులకై కను జారే కన్నీరే అనందమానందం పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే భూలోకమె ఆనందానికి ఇల్లు ఈ లోకంలో కన్నీరింక చెల్లు (2) చిన్న చిన్న గూటిలోనె స్వర్గముందిలే అరె చిన్ని చిన్ని గుండెల్లోన ప్రేమ ఇంకిపోదులే సీతాకోకచిలుకకు చీరలెందుకు అరె ప్రేమ ఉంటె చాలునంట డబ్బు గిబ్బు లెందుకంట పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే భూలోకమె ఆనందానికి ఇల్లు ఈ లోకంలో కన్నీరింక చెల్లు

Bharateeyudu : Adireti Dress Song Lyrics (అదిరేటి డ్రెస్సు మేమేస్తే)

చిత్రం: భారతీయుడు (1996)

రచన: భువనచంద్ర

గానం: స్వర్ణలత

సంగీతం: ఏ.ఆర్.రెహమాన్



అదిరేటి డ్రెస్సు మేమేస్తే బెదిరేతి లూకి మీరేస్తే ధడ ఆ మీకు ధడ హుందాగా మేము నడిచొస్తే సరదాగా మీరు అడ్డొస్తే దడ ఆ మీకు ధడ వీధికెక్కిన వనితేలే నేటి సెన్సేషన్ కన్నె చూపుల ఉందిలే సూపర్ టెంప్టేషన్ దూరం ఉంచు దూరం ఉంచుదాం ఓహోహో ఒల్లునంత ఒరనుంచుదాం ఓహోహో తయ్య తక్క తయ్య తక్క థోమ్ ఓహోహో తరాలకి చేతులెత్తుదాం ఓహోహో అదిరేటి డ్రెస్సు మేమేస్తే బెదిరేతి లూకి మీరేస్తే ధడ ఆ మీకు ధడ హుందాగా మేము నడిచొస్తే సరదాగా మీరు అడ్డొస్తే దడ ఆ మీకు ధడ

చరణం1 :

తిరిగిన వైపులా వాళ్లంతా గ్లామౌరు లే ఎదిగిన వయసుల ఎత్తైన హుమౌరు లో నీ విన్న జోకేయూలనే సెన్సె వినలేదే నీ వేసే డ్రెస్సు లనే ఫిలిం స్టార్ వెయ్యలేదే మడికట్టు చుడిదార్ మాయం ఆయే హాలీవుడ్ బాలీవుడ్ పోనేపోయే అది కట్టి ఇది కట్టి బోర్ ఆయే చివరికేమో పంచెకట్టు పారిపోయే

దూరం ఉంచు దూరం ఉంచుదాం ఓహోహో ఒల్లునంత ఒరనుంచుదాం ఓహోహో తయ్య తక్క తయ్య తక్క థోమ్ ఓహోహో తారలకి చేతులెత్తుదాం ఓహోహో అదిరేటి డ్రెస్సు మేమేస్తే బెదిరేతి లూకి మీరేస్తే ధడ ఆ మీకు ధడ హుందాగా మేము నడిచొస్తే సరదాగా మీరు అడ్డొస్తే దడ ఆ మీకు ధడ

చరణం 2 :

నడుములో మడతలే వెతికినా దొరకవులే హీరేతు లో బీటు లే ఈసీజీ కి అందవులే నీ వంటి వార్తలని బీబీసీ చెప్పాడులే నా లాంటి అందాన్ని ఈటీవీ చూపాడులే

ముక్కలతో మాటలతో ముక్కాలా మారుమూల మూలకాల ముఖబుల విన్నదంతా వింత కాదు గోపాలా వింతైతే గోషిత ముఖబుల దూరం ఉంచు దూరం ఉంచుదాం ఓహోహో ఒల్లునంత ఒరనుంచుదాం ఓహోహో తయ్య తక్క తయ్య తక్క థోమ్ ఓహోహో తారలకి చేతులెత్తుదాం ఓహోహో అదిరేటి డ్రెస్సు మేమేస్తే బెదిరేతి లూకి మీరేస్తే ధడ ఆ మీకు ధడ హుందాగా మేము నడిచొస్తే సరదాగా మీరు అడ్డొస్తే దడ ఆ మీకు ధడ దూరం ఉంచు దూరం ఉంచుదాం ఓహోహో ఒల్లునంత ఒరనుంచుదాం ఓహోహో తయ్య తక్క తయ్య తక్క థోమ్ ఓహోహో తారలకి చేతులెత్తుదాం ఓహోహో

Bharateeyudu : Mayamaschindra Song Lyrics (మాయా మశ్చింద్రా)

చిత్రం: భారతీయుడు (1996)

రచన: భువనచంద్ర

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, స్వర్ణలత

సంగీతం: ఏ.ఆర్.రెహమాన్ 



మాయా మశ్చింద్రా మచ్చని చూడ వచ్చావా మాయలే చేసి మోసం చెయ్యకు మహవీరా మన్మధ కళలన్నీ మచ్చాల్లోనే పుడతాయే మేస్త్రి కామశాస్త్రి మైకం వలవేసి ముద్దుల్లో ముంచేసే రాతిరి రెచ్చి పోకిరి సుకుమారి సుకుమారి ఇంద్ర లోకపు వయ్యారి వస్తానే వలపందిస్తానే జడపట్టి మగధీరా తొడగొట్టి రణదీరా డమ్మురా నీదే సుందరా ఉడుకెత్తే నడిరేయి ఓడికొస్తే యమహాయి కిన్నెరా కొట్టేయ్ కంజిర ఉడికించే సందిట్లో ఒకటైతే ఒళ్ళంతా తకధిమి తకధిమి తాళం ఊరించే కౌగిట్లో ఉల్లాసం ఇంతింతై సరిగమలే పలికించేయదా తాపం పంచుకుంటే తీయని తేనె తరిగేదేమి ముద్దుతోనే చక్కర రోగం వస్తేనేమి దినము తకధిమి కొడదామా తడిగా పొడిగా చెడదామా కిచ్చిడి సొం పాపిడి చేలో దిగితే చిలకమ్మా మీనం మేషం అవసరమా మెక్కరా నీదే లక్కురా అబ్బా నా పేరేదో నేనుండే ఊరేదో సోద మరిచి నిన్నే అడిగా నేస్తం పిల్లా నా పాటేదో నేనాడే మాటేదో మతి మరిచి తపియిస్తోందే ప్రాణం కౌగిలించుకున్న వేళ పశ్నేంటయ్యా కామశాస్త్రం నేర్పించేయ్రా తస్సాదియ్యా ఇలలో కలగా ఉందామా కరిగే కవితై పోదామా అందమా తేనె గంధమా వలపై ఒడిలో కలిసామా లోకం మనమే అయిపోమా మన్మధా రారా తుమ్మెద

Bharateeyudu : Teppalellipoyaka Song Lyrics (నేడు తెప్పలెల్లిపోయాక )

చిత్రం: భారతీయుడు (1996)

రచన: భువనచంద్ర

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, సుజాత మోహన్

సంగీతం: ఏ.ఆర్.రెహమాన్



నేడు తెప్పలెల్లిపోయాక ముప్పు తొలగి పోయిందే చిన్నమ్మా నట్టనడి రాతిరిలో నవ్వు మొగ్గ విచ్చిందే చిట్టెమ్మా ఉదయం వరకూ పోరాడినా రుధిరంలోనే నడయాడినా గడ్డిపోచ కత్తయితే దుఖమంతా ధూలైతే చిన్నమ్మా చిన్నమ్మా ఇంటి వాకిలి వెతికి ఆకాశం చిరుజల్లులు కురియును మనకోసం ఎదలో మరిగే శోకం అంతా నేడు తెప్పలెల్లిపోయాక........ వన్నెల చిన్నెల నీటి ముగ్గులే బుగ్గపై కన్నులే వేయ ఇంకనూ తప్పదా పోరాటం ఈడనే ఆడను పోరాడ నిన్ను అడిగే హృదయం పంచుకుంటినా ప్రతిరోజూ ముళ్ళపై పవళించినా నేనో నదిని చినుకై రావా అమ్మమ్మ ఇన్నాళ్ళు నీకై వేచి వుంటిని నేస్తమా నేస్తమా నీకోసం గాలినై వచ్చినా నేను పూవులో తేనెలా నీ రూపం గుండెలో దాచినా చూడు నీ కాలికి మట్టినై తోడు ఉండనా కనుపాపకి రెప్పలా కావలుండనా ఆశనై కోరి శ్వాసనై చేరి కౌగిట్లో జోకొట్టి గుండె హారతివ్వనా

Bharateeyudu : Tele Phone Dwanila Navve daana Song Lyrics (టెలిఫోన్ ధ్వనిల )

చిత్రం: భారతీయుడు (1996)

రచన: భువనచంద్ర

గానం: హరిహరన్, హరిణి, శ్రీనివాస్

సంగీతం: ఏ.ఆర్. రెహమాన్




టెలిఫోన్ ధ్వనిల నవ్వేదాన మెల్బొర్న్ మెరుపులు మెరిసేదాన  డిజిటల్ లొ చెక్కిన స్వరమా ఎలిజిబెత్ టైలర్ తరమా  జాకిర్ హుస్సైన్ తబలా నువ్వేన  సోన సోన నీ అందం చందనమేనా  సోన సోన లేటెస్త్ సెల్ల్ ఫొనా కంప్యూటర్ తొ నిన్ను ఆ బ్రహ్మె మలిచేన  నువ్వు లెని నాడు ఎండే వుండదులె చిరు చినుకె రాలదులె నువ్వు లెని నాడు వెన్నెల విరియదులె నా కలలె పండవులె నీ పెరే చెపితె శ్వాష పెదవి సుమగంధం అవును చెలి  నువు దూరమైతె వీచె గాలె ఆగిపొవునే  నువ్వు లేక పొతె జరులె వుండవులే తుంటరి అందం వుండదులే  నువ్వు రాకపొతె ప్రాణం నిలవదులే వయసుకు ఆకలి పుట్టదులే నీవె నదివై నన్ను రోజు నీలొ ఈదులాడని  సిగ్గెస్తుంటె నీ కురులతొ నిన్నే దాచెసుకొ  నీ పేరు ఎవరు పలుకగ విడువనులే  ఆ సుఖము వదలనులే నీ జల్లొ పూలు రాలగ విడువనులె ఆ ఎండకు వదనలులే  ఏ కన్నే గాలె నాదే తప్ప నిను తాకనివ్వను ఏనాడూ నిన్ను పలుకనివ్వను  నువ్వెల్లె దారి పురుషులకు వదనలులే పర స్త్రీలను విడవనులె నీ చిలిపి నవ్వు గాలికి వదలనులె ఎద లోయల పదిలములే  షౌ రూముల్లొ స్త్రీ బొమ్మని సైతం తాకనివ్వను  వీచె నిన్ను కలలొ సైతం దాటనివ్వను