20, మే 2022, శుక్రవారం

Bharateeyudu : Mayamaschindra Song Lyrics (మాయా మశ్చింద్రా)

చిత్రం: భారతీయుడు (1996)

రచన: భువనచంద్ర

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, స్వర్ణలత

సంగీతం: ఏ.ఆర్.రెహమాన్ 



మాయా మశ్చింద్రా మచ్చని చూడ వచ్చావా మాయలే చేసి మోసం చెయ్యకు మహవీరా మన్మధ కళలన్నీ మచ్చాల్లోనే పుడతాయే మేస్త్రి కామశాస్త్రి మైకం వలవేసి ముద్దుల్లో ముంచేసే రాతిరి రెచ్చి పోకిరి సుకుమారి సుకుమారి ఇంద్ర లోకపు వయ్యారి వస్తానే వలపందిస్తానే జడపట్టి మగధీరా తొడగొట్టి రణదీరా డమ్మురా నీదే సుందరా ఉడుకెత్తే నడిరేయి ఓడికొస్తే యమహాయి కిన్నెరా కొట్టేయ్ కంజిర ఉడికించే సందిట్లో ఒకటైతే ఒళ్ళంతా తకధిమి తకధిమి తాళం ఊరించే కౌగిట్లో ఉల్లాసం ఇంతింతై సరిగమలే పలికించేయదా తాపం పంచుకుంటే తీయని తేనె తరిగేదేమి ముద్దుతోనే చక్కర రోగం వస్తేనేమి దినము తకధిమి కొడదామా తడిగా పొడిగా చెడదామా కిచ్చిడి సొం పాపిడి చేలో దిగితే చిలకమ్మా మీనం మేషం అవసరమా మెక్కరా నీదే లక్కురా అబ్బా నా పేరేదో నేనుండే ఊరేదో సోద మరిచి నిన్నే అడిగా నేస్తం పిల్లా నా పాటేదో నేనాడే మాటేదో మతి మరిచి తపియిస్తోందే ప్రాణం కౌగిలించుకున్న వేళ పశ్నేంటయ్యా కామశాస్త్రం నేర్పించేయ్రా తస్సాదియ్యా ఇలలో కలగా ఉందామా కరిగే కవితై పోదామా అందమా తేనె గంధమా వలపై ఒడిలో కలిసామా లోకం మనమే అయిపోమా మన్మధా రారా తుమ్మెద

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి