20, మే 2022, శుక్రవారం

Bharateeyudu : Tele Phone Dwanila Navve daana Song Lyrics (టెలిఫోన్ ధ్వనిల )

చిత్రం: భారతీయుడు (1996)

రచన: భువనచంద్ర

గానం: హరిహరన్, హరిణి, శ్రీనివాస్

సంగీతం: ఏ.ఆర్. రెహమాన్




టెలిఫోన్ ధ్వనిల నవ్వేదాన మెల్బొర్న్ మెరుపులు మెరిసేదాన  డిజిటల్ లొ చెక్కిన స్వరమా ఎలిజిబెత్ టైలర్ తరమా  జాకిర్ హుస్సైన్ తబలా నువ్వేన  సోన సోన నీ అందం చందనమేనా  సోన సోన లేటెస్త్ సెల్ల్ ఫొనా కంప్యూటర్ తొ నిన్ను ఆ బ్రహ్మె మలిచేన  నువ్వు లెని నాడు ఎండే వుండదులె చిరు చినుకె రాలదులె నువ్వు లెని నాడు వెన్నెల విరియదులె నా కలలె పండవులె నీ పెరే చెపితె శ్వాష పెదవి సుమగంధం అవును చెలి  నువు దూరమైతె వీచె గాలె ఆగిపొవునే  నువ్వు లేక పొతె జరులె వుండవులే తుంటరి అందం వుండదులే  నువ్వు రాకపొతె ప్రాణం నిలవదులే వయసుకు ఆకలి పుట్టదులే నీవె నదివై నన్ను రోజు నీలొ ఈదులాడని  సిగ్గెస్తుంటె నీ కురులతొ నిన్నే దాచెసుకొ  నీ పేరు ఎవరు పలుకగ విడువనులే  ఆ సుఖము వదలనులే నీ జల్లొ పూలు రాలగ విడువనులె ఆ ఎండకు వదనలులే  ఏ కన్నే గాలె నాదే తప్ప నిను తాకనివ్వను ఏనాడూ నిన్ను పలుకనివ్వను  నువ్వెల్లె దారి పురుషులకు వదనలులే పర స్త్రీలను విడవనులె నీ చిలిపి నవ్వు గాలికి వదలనులె ఎద లోయల పదిలములే  షౌ రూముల్లొ స్త్రీ బొమ్మని సైతం తాకనివ్వను  వీచె నిన్ను కలలొ సైతం దాటనివ్వను

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి