20, మే 2022, శుక్రవారం

Donga : Donga Donga Song Lyrics (దొంగ..దొంగ..)

చిత్రం: దొంగ (1985)

రచన: వేటూరి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం,పి. సుశీల

సంగీతం: చక్రవర్తి


దొంగ..దొంగ.. ముద్దులదొంగ దోచాడే బుగ్గ.. కోసాడే మొగ్గ కౌగిళ్ళన్నీ దోపిళ్ళాయే ఈ సయ్యాటలో..ఓ ఈ సందిళ్ళలో..ఓ.. దొంగ..దొంగ..వెన్నెలదొంగ వచ్చిందే చుక్క వాలిందే పక్క ఒత్తిళ్ళన్ని అత్తిళ్ళాయే ఈ ఉర్రూతలో..ఓ ఈ ఉయ్యాలలో..ఓ.. కొరికే నీ కళ్ళతో కొరికీ నమిలే ఆ కళ్ళతో ఇరుకూ కౌగిళ్ళు ఇస్తావనీ..ఈ చలిగా నీ చూపుతో చలినే నలిపే నీ ఊపుతో ఒడికే నీ ఒళ్ళు ఇస్తావనీ..ఈ వాయిదాలతో పెంచుకొన్నది వయ్యారాల పరువం..మ్మ్ కొట్టే కన్ను కోరే చూపు బాణాలేసి.. సన్నంగ చీకట్లోన సిగ్గుతల్లి..ప్రాణం తీసీ ఈ తారాటలో ఈ తైతక్కలో దొంగ దొంగ వెన్నెలదొంగ వచ్చిందే చుక్క వాలిందే..ఏ..పక్కా కొసరే నీ చూపులో కసిగా ముసిరే కవ్వింపులో పిలుపో వలపో విన్నానులే ఎదిగే నీ సోకులో ఎదిగి ఒదిగే నాజుకులో ఉలుకో తళుకో..చూశానులే.. పక్క వత్తిడి పక్కపాపిడి ఇలా చెదరిపోనీ..ఈ నచ్చేదిస్తే ఇచ్చేదిస్తా సాయంకాలం..ఓలమ్మో వెచ్చందిస్తే మెచ్చిందిస్త శీతాకాలం..మ్మ్ హా..నా దోసిళ్ళతో.. హా..నీ దోపిళ్ళలో..ఓ దొంగ..దొంగ.. ముద్దులదొంగ దోచాడే...బుగ్గ.. కోసాడే....మొగ్గ వత్తిళ్ళన్ని.. అత్తిళ్ళాయే.. ఈ ఉర్రూతలో.. ఈ ఉయ్యాలలో హా..హా హా హా హా హా హే హే హే హే హే హే

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి