7, మే 2022, శనివారం

Srinivasa Kalyanam : Modalaudaam Song Lyrics (మొదలౌదాం తొలిప్రేమ గా )

చిత్రం: శ్రీనివాస కళ్యాణం (2018)

రచన: రామజోగయ్య శాస్త్రి

గానం: సునీత, అనురాగ్ కులకర్ణి

సంగీతం: మిక్కీ జే మేయర్


మొదలౌదాం తొలిప్రేమ గా అపుడో ఇపుడో ఎప్పుడైతేనెం కొత్తగా.. జతపడదాం ఒక జన్మగా మనలో ఎవరెవరోరెవరో మరపైపోయే కలయికగా.. ఏ నిమిషం నిను చూశానో ఒక చూపులో ప్రేమలో పడిపోయా కన్నులు కన్నులు కలిసిన దారిలో నీ ఎదలో స్థిరపడిపోయా.. ఏ నిమిషం నిను చూశానో ఒక చూపులో ప్రేమలో పడిపోయా రంగుల కలలను రెక్కలు తొడిగిన సీతాకోకయ్యా.. ఆకలుండదే ఇలా నిన్ను కంటిముందు చూస్తుంటే నిదరుండదే నీ నవ్వే పూల వాన వేస్తుంటే.. ఉండలేను లే నీ మాటే ఉహలోకి రాకుంటే ఉపిరాదడే నీ నీడే చుట్టూ పక్క లేకుంటే ఓ... నేను నేను కాదు లే నువ్వు నువ్వు కావు లే మన ఇద్దరి ప్రతిరూపం గా కదిలింది ఈ ప్రేమే ఆకలుండదే ఇలా నిన్ను కంటిముందు చూస్తుంటే నిదరుండదే నీ నవ్వే పూల వాన వేస్తుంటే.. ఉండలేను లే నీ మాటే ఉహలోకి రాకుంటే ఉపిరాదడే నీ నీడే చుట్టూ పక్కన లేకుంటే హే... నువ్వు వచ్చి చేరగా అదేంటో కానీ నాలో నాకు కొంచెం కూడా చోటు లేదు గా.. నా మనసు పై నీ పేరు వాలగా మచ్చుకైనా మాటకైనా నాకు నేను గుర్తుకైనా రాను గా.. మన కల వీడలేదుగా కల నిజం రెండు గా. ప్రతి జ్ఞాపకం అవద అనగా అనగా కథల ఉన్నదే ఆకలుండదే ఇలా నిన్ను కంటిముందు చూస్తుంటే నిదరుండదే నీ నవ్వే పూల వాన వేస్తుంటే.. ఉండలేను లే నీ మాటే ఉహలోకి రాకుంటే ఉపిరాదడే నీ నీడే చుట్టూ పక్కన లేకుంటే ఈ చిన్ని గుండెలో నీ పైన ఉన్న ప్రేమను అంతా ఏ రూపంలో దాచనే చెలీ గుట్టు మాటలో ఎన్ని అక్షరాలలో గుచ్చుకున్న అందమైన ఆనందాన్ని చెప్పలేనని.. ఏ తీరుగా కనది ఈ ప్రేమ వాననీ.. వందేళ్ల బాటలో ప్రేమే మనకు అతిథి.. ఆకలుండదే ఇలా నిన్ను కంటిముందు చూస్తుంటే నిదరుండదే నీ నవ్వే పూల వాన వేస్తుంటే.. ఉండలేను లే నీ మాటే ఉహలోకి రాకుంటే ఉపిరాదడే నీ నీడే చుట్టూ పక్కన లేకుంటే


Modalaudam toli prema ga, Apudo ipudo epudaitenem kothaga, Jathapadadam oka janma ga, Manalo evarevarevaro maravaipoye kalaika ga, (Instrumental Music) Ee nimisham ninnu chusano, Oka chooppulo premalo padipoya, Kannulu kannulu kalisina daarilo, Ni edaalo stirapadipoya, Ee nimisham ninnu chusano, Oka chooppulo premalo padipoya, Rangulla kalalanu rekkalu todigina sitakkokayya, Aakalundade ila ninnu, Kantimundu chustunthe, Nidarundaade ni navve, Poola vaana vestunte, Undalenu le ni maate, Oohaalloki raakunte, Oopiri aadade ni neede, Chuttu pakkana lekunte, O.. Nenu nenu kadu le, Nuvvu nuvvu kavu le, Mana iddari prathiroopam ga, kadhilindhi ee preme, Aakalundade ila ninnu, Kantimundu chustunthe, Nidarundaade ni navve, Poola vaana vestunte, Undalenu le ni maate, Oohaalloki raakunte, Oopiri aadade ni neede, Chuttu pakka lekunte, (Instrumental Music) Hey.. Nuv vachi cheraaga, Adento kani nalo naku koncham kuda chotu ledu ga, Na manasu pai ni peru valaaga, Mochukaina maatakaina naku nenu gurtukaina ranu ga, Mana kala vidaleduga kala nijam rendu ga, Prathi gnapakam avada, anaga anaga kathala unade, Aakalundade ila ninnu, Kantimundu chustunthe, Nidarundaade ni navve, Poola vaana vestunte, Undalenu le ni maate, Oohaalloki raakunte, Oopiri aadade ni neede, Chuttu pakka lekunte, (Instrumental Music) Ee chinni gundello, Ni paina una premanu anta, Ee roopam lo daachane cheli, Guttu matallo eni aksharallalo, Guchukuna andamaina anandani chepalenani, Ee teruga kanadi, Ee prema vanani, Vandella batalo, Preme manaku athidi anandadhi, Naa ninne kantimundu chustunte, Nidurundade ni navve, Poola vaana vestunte, Undalenu le ni maate, Oohaalloki raakunte, Oopiri aadade ni neede, Chuttu pakka lekunte,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి