చిత్రం: సుందరకాండ (1992)
రచన: వేటూరి
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర
సంగీతం: ఎం. ఎం. కీరవాణి
సుందరాకాండకు ఓహ్ ఓహ్ సందడే సందడి...ఓహ్....ఓ అందుకే be ready ఓహ్....ఓ
welcome.. jakson steps కు ఓహ్....ఓ laughter lips కు ఓహ్....ఓ jollyday pops కు ఓహ్....ఓ come... come... సతమర్కటం పితలాటకం బ్రహ్మచారులు బ్రతుకే సుఖం
సుబ్బరాజు ..... వచ్చాను సర్ ఇబ్రహీం...ఇక్కడున్న అశోకుడు చెట్లు నాటించెను మననవ్వులే అవి పూయించేను
వనజ...వెచ్చగా పాకీజా...ఐహో మహాటందు ఫ్రీడంఇప్పించెను మానపగ్గాలనే అది తెంచేశాను అర్ నిన్నటి లెక్చర్ సినిమాస్కోపేలా పిక్చర్ కావాలి అది ఆంధ్ర సీడెడ్ నిజాం ఎరుగని సిక్సతురే కొట్టాలి ఇదెరా ఖుషిల మాజాల కిష్కిందకాండ సతమర్కటం పితలాటకం బ్రహ్మచారులు బ్రతుకే సుఖం సుందరాకాండకు ఓహ్ ఓహ్ సందడే సందడి...ఓహ్....ఓ అందుకే be ready ఓహ్....ఓ welcome.. MVS..Yes Sir SVR... హ్హ నేనె సిరు గులాం అలీ ఘజల్ పదవోయ్ కథాకళి కసిగా పదవోయ్ సక్కుబాయి..సామిరంగా సత్యభామ..అమ్మదొంగా రాగిఇంగ్ లో రంభ ఏమన్నదోయి జగ్గిన్గ్లో జత నెన్నంన్దోయ్ అది నిరాలాడిన సూపర్ హిట్టర్ సెక్సీ థ్రిల్లేర్లులే అర్ మచిలీపతంపు మతిని ఆటకు బాక్సులు నిండేనులే ఇదేరే హమేషా తమాషా కాలేజీ కంద సతమర్కటం పితలాటకం బ్రహ్మచారులు బ్రతుకే సుఖం సుందరాకాండకు ఓహ్ ఓహ్ సందడే సందడి...ఓహ్....ఓ అందుకే be ready ఓహ్....ఓ welcome.. సతమర్కటం పితలాటకం బ్రహ్మచారులు బ్రతుకే సుఖం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి