చిత్రం: త్యాగయ్య (1981)
సాహిత్యం: త్యాగరాజస్వామి
సంగీతం: కె.వి.మహదేవన్
గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం
బంటు రీతి కొలు వీయ వయ్య రామ || తుంట వింటి వాని మొదలైన మదాదుల బట్టి నేల కూలజేయు నిజ రోమాంచమనే, ఘన కంచుకము రామ భక్తుడనే, ముద్రబిళ్ళయు రామ నామమనే, వర ఖఢ్గమి విరాజిల్లునయ్య, త్యాగరాజునికే ||
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి