12, నవంబర్ 2022, శనివారం

Seethamma Vakitlo Sirimalle Chettu (SVSC) : Mari Antaga Song Lyrics (మరీ అంతగా మహా చింతగ )

చిత్రం: సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు(2013 )

సంగీతం: మిక్కీ జే మేయర్

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: కార్తీక్ మరియు శ్రీరామచంద్ర



మరీ అంతగా మహా చింతగ మొహం ముడుచుకొకల పనేం తోచక పరేషానుగ గదబిడ పడకు అల మతోయెంతగ శ్రుతే పెంచగ విచారల విల విల సరే  చాలిక అల జాలిగ తిక మక పెదితే ఎల కన్నీరై  కురవాల మన చుట్టు ఉండె లోకం తడిసెల ముస్తాబె  చెదరాల నిను చుడాలంటె అద్దం జడిసెల ఎక్కిళ్ళే పెట్టి ఏడుస్తుంటే కష్టం పొతుందా కదా మరెందుకు గోల అయ్యయ్యొ పాపం అంటె ఎదో లాభం వస్తుందా వృధా ప్రయాస పడాల మరీ అంతగా మహా చింతగ మొహం ముడుచుకోకలా సరే చాలిక అల జాలిగ తిక మక పెదితే ఎల చరణం1: ఎండలను దండిస్తామ వానలను నిందిస్తామ చలినెతో తరమెస్తామ చీ పొమ్మని కస్సుమని కలహిస్తామ ఉస్సురని విలపిస్తామ రోజులతఒ రాజీ పడమ సర్లేమ్మని సాటి  మనుషులతో మాత్రం సాగనని ఎందుకు పంతం పూటకొక పేచి పడుతు ఎం సాధిస్తామంటే ఎం చెప్తాం ఎక్కిళ్ళే పెట్టి ఏడుస్తుంటే కష్టం పొతుందా కదా మరెందుకు గోల అయ్యయ్యొ పాపం అంటె ఎదో లాభం వస్తుందా వ్రుధా ప్రయాస పడాల చరణం 2: చమటలెం చిందించాల శ్రమపడేం పండించాల పెదవిపై చిగురించెల చిరునవ్వులు కండలను కరిగించాల కొండలను కదిలించాల చచ్చి చెడి సాధించాల  సుఖశాంతులు మనుషులని పించే రుజువు మమతలను పెంచే రుతువు మనసులను తెరిచే హితవు వందెళ్ళయిన వాడని చిరునవ్వు ఎక్కిళ్ళే పెట్టి ఏడుస్తుంటే కష్టం పొతుందా కదా మరెందుకు గోల అయ్యయ్యొ పాపం అంటె ఎదో లాభం వస్తుందా వ్రుధా ప్రయాస పడాల

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి