చిత్రం: జెమినీ (2002)
సాహిత్యం: వేటూరి
గానం: ఉష
సంగీతం: ఆర్.పి పట్నాయక్
దిల్ దివాన మై హసీన ప్యార్ మే పాగల్ చైన్ చురాయే నీందుడాయే కౌన్ ఏ హర్ పల్ వేణువూది చంపుతావు వేళగాని వేళలో ఉట్టిగొట్టి పుట్టికాస్త ముంచుతావు వాడలో కన్నెముద్ద వెన్నముద్ద దోచుకున్న హాయిలో చీరనైన వదలవాయే సిగ్గుపడ్డ ఈడులో దిల్ దివాన మై హసీన ప్యార్ మే పాగల్ చైన్ చురాయే నీందుడాయే కౌన్ ఏ హర్ పల్ కోయిలమ్మ కొమ్మకొచ్చి కొత్తపాట పాడుతుంటే తుమ్మెదొచ్చి రెమ్మపూల గుమ్మెతేనె కోరుకుంటే అందమైన ఇంట్లో నందనాలు పూసే చిలకముక్కు పచ్చ తోరణాలుకట్టే నోరుపండనివ్వు ముద్దుతో... మిలి ఏక్ ఆజ్ నబీ సే కోయీ ఆగేనా పీచే తుమ్ హి కహొయే కోయీ బాత్ హై దిల్ దివాన మై హసీన ప్యార్ మే పాగల్ చైన్ చురాయే నీందుడాయే కౌన్ ఏ హర్ పల్ అందమంతా లాలపోసి ముద్దచేసే జంటలోన నీటిపైట మీటి పోయే వీణలాంటి ఒంటి మీన మరుగుతున్న ఎండె కరిగి వెన్నెలాయే పాలవెల్లువల్లె ఈడు తుళ్లిపోయే గోరువెచ్చ వాలు పొద్దులో... మిలి ఏక్ ఆజ్ నబీసే కోయీ ఆగేనా పీచే తుమ్ హి కహొయే కోయీ బాత్ హై దిల్ దివాన మై హసీన ప్యార్ మే పాగల్ చైన్ చురాయే నీందుడాయే కౌన్ ఏ హర్ పల్ వేణువూది చంపుతావు వేళగాని వేళలో ఉట్టిగొట్టి పుట్టికాస్త ముంచుతావు వాడలో కన్నెముద్ద వెన్నముద్ద దోచుకున్న హాయిలో చీరనైన వదలవాయే సిగ్గుపడ్డ ఈడులో దిల్ దివాన మై హసీన ప్యార్ మే పాగల్ చైన్ చురాయే నీందుడాయే కౌన్ ఏ హర్ పల్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి