చిత్రం: జెమినీ (2002)
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం,
సంగీతం: ఆర్.పి పట్నాయక్
కమ్మని కల కంటికి అల వెచ్చని నిషాలదీ ప్రేమ ప్రేయసి శిల వలపాక వల నన్నుకాదన్నప్రేమ కమ్మని కల కంటికి అల వెచ్చని నిషాలదీ ప్రేమ ప్రేయసి శిల వలపాక వల నన్నుకాదన్నప్రేమ కల్లం చెలని ప్రెమ మన దురం చెరపని ప్రెమ ప్రాణానికి ప్రాణం ప్రేమ నీవు సుమా బంధమే ముల్లు అయినా బాధలో నువ్వు ప్రేమా ఏడు జన్మాలకైనా తోడు నేనన్న ప్రేమా
బంధమే ముల్లు అయినా బాధలో నువ్వు ప్రేమా ఏడు జన్మాలకైనా తోడు నేనన్న ప్రేమా లైలా మజ్నూలుగా రాలిన ఆ ప్రేమ బ్రతుకే ఓ మాయని చాతిన ఈ ప్రేమ బంధమే ముల్లు అయినా బాధలో నువ్వు ప్రేమా ఏడు జన్మాలకైనా తోడు నేనన్న ప్రేమా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి