చిత్రం: ఆహా(1998)
రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం: వందేమాతరం శ్రీనివాస్
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
ప్రియురాలి అడ్రస్ ఎమిటో చెప్పమ్మా కాస్త చెప్పమ్మా ఝవరాలీ చిరునామెమిటో ఛెప్పమ్మా కాస్త చెప్పమ్మా ఆమె సిగను విరిసె మల్లీ ఆమె నుంచి వీచె గాలీ ఆమె నిదుర పొయె వెలా జోల పాడు ఓ జాబిల్లి ఆమె సిగను విరిసె మల్లీ ఆమె నుంచి వీచె గాలీ ఆమె నిదుర పొయె వెలా జోల పాడు ఓ జాబిల్లి ఛెప్పమ్మా కాస్త చెప్పమ్మా ఛెప్పమ్మా కాస్త చెప్పమ్మా ప్రియురాలి అడ్రస్ ఎమిటో ఛెప్పమ్మా కాస్త చెప్పమ్మా జవరాలీ చిరునామెమితొ ఛెప్పమ్మా కాస్త చెప్పమ్మా నీదుర నదిలొ.. ఆమెకొసం.. నడిరెయి చాటునా.. మాటు వేసా కలల వలలొ.. ఆమె రూపం.. పడగానె వెంటనె.. లేచి చూసా ఎరను కొరికె.. చిలిపి చేపా కులుకు వెనకె.. కరిగిపొకా తేల్లారిందె ఇట్టే.. నెనేమొ తెలబొతూ వుంటే మల్లీ మల్లీ ఇంతె.. ప్రతి రాత్రి జరిగె తంతె మసక తెరలు తెరిచెదెవరమ్మా ప్రియురాలి అడ్రస్ ఎమిటో ఛెప్పమ్మా కాస్త చెప్పమ్మా కనులు వెతికె.. కన్నె ఎవరొ వివరాలు తేలనీ.. మనసు నాదీ తనను ఎవరొ.. పలకరిస్తె నువ్వు కాదు పొమ్మనీ.. అంటున్నదీ జంటలెన్నొ.. కంటబడితె వయసు నన్నూ.. కసురుతొందె భూమ్మీదింకా తానూ.. పుట్టిందో లెదొ భామా ఏమొ తెలియదు గానీ.. మది ప్రెమించెసిందమ్మా దీని గొదవ ఆపెదెవరమ్మా ప్రియురాలి అడ్రస్ ఎమిటో ఛెప్పమ్మా కాస్త చెప్పమ్మా జవరాలీ చిరునామెమిటో ఛెప్పమ్మా కాస్త చెప్పమ్మా ఆమె సిగను విరిసె మల్లీ ఆమె నుంచి వీచె గాలీ ఆమె నిదుర పొయె వెలా జోల పాడు ఓ జాబిల్లి ఆమె సిగను విరిసె మల్లీ ఆమె నుంచి వీచె గాలీ ఆమె నిదుర పొయె వెలా జోల పాడు ఓ జాబిల్లి ఛెప్పమ్మా కాస్త చెప్పమ్మా ఛెప్పమ్మా కాస్త చెప్పమ్మా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి