చిత్రం: అధిపతి (2001)
రచన: భువన చంద్ర
గానం: ఉదిత్ నారాయణ్ , కె.యస్.చిత్ర
సంగీతం: కోటి
ఓ ప్రేమా... ఓ ప్రేమా... ఓ ప్రేమా... పువ్వులనడుగు గువ్వలనడుగు నా ప్రియుని పేరేమని... కన్నులనడుగు కాటుకనడుగు గుండెల్లో ఉందెవరని... చెలియా... అడిగా... అవి చెప్పాయి నేనేననీ... పువ్వులనడుగు గువ్వలనడుగు నా ప్రియుని పేరేమని... పిట పిట లాడే వయసుని అడుగు ఎద ఏమంటోందో... పందేలేసే పరువాన్నడుగు కధలేంచెబుతుందో రెచ్చిపోయే కసతనమ విచ్చుకోనా కళ్ళు చెదిరే కన్నెతనమా కమ్ముకోనా నన్ను నిన్ను కవ్విస్తున్న వలపుని అడుగు ఒడికి చేర్చమనీ... ఆఁ... వెన్నెలనడుగు వేకువనడుగు ఈ వింత బాదేమని లల లాలాల లాలాలా... ఉయ్యాలూగే నడుముని అడుగు ఏమేంకావాలో మిస మిసలాడే మగసిరినడుగు ఏమేమివ్వాలో కోరుకుందే ఇవ్వమంటా సంబరంగా దాచుకుందే దోచుకుంటా విభవంగా ఏదో ఏదో చేసేమన్నా తనువుని అడుగు నిదురకాయమనీ... పువ్వులనడుగు గువ్వలనడుగు నా ప్రియుని పేరేమని లల లాలాల లాలాలా... చెలియా అడిగా అవి చెప్పాయి నేనేననీ... ఓ ప్రేమా... ఓ ప్రేమా... ఓ ప్రేమా... (2)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి