24, డిసెంబర్ 2023, ఆదివారం

Samarasimha Reddy : Alesababba Song Lyrics (అడిస బబ్బ అల్లం మురబ్బ చూస్తావా నా దెబ్బ)

చిత్రం: సమరసింహా రెడ్డి (1999)

రచన: వేటూరి

గానం: మనో , రాధిక

సంగీతం: మణి శర్మ 



అడిస బబ్బ అల్లం మురబ్బ చూస్తావా నా దెబ్బ కులాస బాబా కుషీ కుటుంబ వస్తావా హాయిరబ్బ అడిస బబ్బ అల్లం మురబ్బ చూస్తావా నా దెబ్బ కులాస బాబా కుషీ కుటుంబ వస్తావా హాయిరబ్బ పిస్తా పురి ఇస్తే మరి వస్తానులే పోరి కిస్తాబులా ముస్తాబులే చేస్తానులే కోరి అడిస బబ్బ అల్లం మురబ్బ చూస్తావా నా దెబ్బ కులాస బాబా కుషీ కుటుంబ వస్తావా హాయిరబ్బ మందార పువ్వే పెట్టు మనసంతా లాగేట్టు శృంగార కన్నే కొట్టు కంగారు కలిగేట్టు ఓయ్ ముద్దబంతి పువ్వు ముసినవ్వు మురిపించేట్టు కొసరివ్వు అద్దమంటి నవ్వు ఎదురవ్వు ఎద లోతుల్లో చోటివ్వు చిలిపి వలపు చెరుపు తలుపు తెరవకటు అడిస బబ్బ అల్లం మురబ్బ చూస్తావా నా దెబ్బ కులాస బాబా కుషీ కుటుంబ వస్తావా హాయిరబ్బ మ్యాట్నీకి పోదాం పట్టు స్టోరీలు ముదిరేట్టు బుగ్గల్లో సోడా కొట్టు పుల్జాలు అదిరేట్టు ఇద్దరంటే ప్రేమ కలిశామా బిగి కౌగిళ్ళ హంగామా తోచనీదు భామ తొలిప్రేమ తొలిచేస్తుంది చలి చీమ మధువు కొరకు పెదవి కొరకు కదలికిటు అడిస బబ్బ అల్లం మురబ్బ చూస్తావా నా దెబ్బ కులాస బాబా కుషీ కుటుంబ వస్తావా హాయిరబ్బ పిస్తా పురి ఇస్తే మరి వస్తానులే పోరి కిస్తాబులా ముస్తాబులే చేస్తానులే కోరి



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి