చిత్రం: కొండపల్లి రాజా (1993)
సాహిత్యం: వేటూరి
సంగీతం: ఎం. ఎం. కీరవాణి
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె.యస్.చిత్ర
ఏకాశీలోనో సిగ్గు ఎగ్గూ ఒగ్గేసాకే ఒల్లోకొచ్చా ఏమ్చేస్తావో చేసేసేయ్యి మావ యమ్మహో యమ్మహో యమ్మహా విందులే అందుకో కమ్మహా ఏ గంగల్లోనో గుట్టు మట్టు కలిపేసాకే కౌగిళ్లిచ్చా ఏమిస్తాఓ ఇచ్చేసెయ్యి భామ యమ్మహో యమ్మహో యమ్మహా కమ్మహా కొట్టనా చుమ్మాహా యమ్మహో యమ్మహో యమ్మహా కమ్మహా కొట్టనా చుమ్మాహా కన్ను కొట్టుడు రోజుల్లో కాగే కౌగిళ్ళల్లో నీ ప్రేమకె సెగనై తగిల పైటలాగుడు పుటల్లో సాగే సంజట్టల్లో నీ సిగులే నిరుడే అడిగా తొణికే పాలే తొలికొపాలై తడిరూపాలే అహహహ ఒడి దీపాలై అహహహ గిల్లి గిల్లి కజ్జా లెట్టి బుల్లి బుల్లి బుజ్జయంటీ ఈడును లేపి వెచ్చని తోడై దౌడే తీస్తుంటే యమ్మహో యమ్మహో యమ్మహా ఎక్కడో నొప్పిగ వుందాహ ఏ గంగల్లోనో గుట్టు మట్టు కలిపేసాకే కౌగిళ్లిచ్చా ఏమిస్తా ఓ ఇచ్చేసెయ్యి భామ యమ్మహో యమ్మహో యమ్మహా కమ్మహా కొట్టనా చుమ్మాహా ఏకపక్కల రాత్రుల్లో మల్లె మాగాణుల్లో నీ వన్నెలో వెన్నెలే చిలికా తెల్ల వారని పొద్దుల్లో తెరిచే వాకిళ్ళలో నా నవ్వులే ముగ్గులోకలిపా మనసే నీవై తనువేనేనై శృతిలో ఉంటే అహహహ పతిగా ఓకే అహహహ చిట పట చేమంతుల్లో కట్టు బొట్టు గల్లంతుల్లో హద్దులు దాటి అల్లరి చేసి ముద్దే దోస్తుంటే యమ్మహో యమ్మహో యమ్మహా ఎప్పుడో ఎక్కడో అమ్మహా ఏ కాశీలోనో సిగ్గు ఎగ్గూ ఒగ్గేసాకే ఒల్లోకొచ్చా ఏమ్చేస్తావో చేసేసేయ్యి మావ యమ్మహో యమ్మహో యమ్మహా కమ్మహా కొట్టనా చుమ్మాహా ఏ గంగల్లోనో గుట్టు మట్టు కలిపేసాకే కౌగిళ్లిచ్చా ఏమిస్తా ఓ ఇచ్చేసెయ్యి భామ యమ్మహో యమ్మహో యమ్మహా విందులే అందుకో కమ్మహా యమ్మహో యమ్మహో యమ్మహా యమ్మహో యమ్మహో యమ్మహా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి