చిత్రం: చూడాలని ఉంది (1998)
రచన: చంద్రబోస్
గానం: శంకర్ మహదేవన్, కవిత కృష్ణమూర్తి
సంగీతం: మణి శర్మ
ఓ మరియా ఓ మరియా ఓ మరియా ఓ మరియా రేపన్నది మాపన్నది పనికిరాదులే ఓ మరియా ప్రతిరోజూ విలువైంది కదా ప్రయత్నిస్తే గెలుపేదో రాదా చేద్దామంటే చ్చుద్దామంటే కలం ఆగదు అయ్యేదేదో అవుతుందంటే కాలాతె తీరదు ఓ మరియా ఓ మరియా ఓ మరియా ఓ మరియా రేపన్నది మాపన్నది పనికిరాదులే ఓ మరియా ప్రతిరోజూ విలువైంది కదా ప్రయత్నిస్తే గెలుపేదో రాదా చేద్దామంటే చ్చుద్దామంటే కలం ఆగదు అయ్యేదేదో అవుతుందంటే కాలాతె తీరదు సిరిమువ్వా రేపంటూ వెనుదీస్తుందా గల్ గల్ గల్ మోగించగా సిరిమల్లె మాపంటూ ముసుగేస్తోందా గుమ్ గుమ్ గుమ్ పంచివ్వగా ప్రతిదినం ప్రబాతమై పదాలు తెచ్చే సూర్యుడు ప్రకాశమే తగ్గించును నావల్ల కాదంటూ ప్రతిక్షణం ఉషారుగా శ్రమించి సాగె వాగులు ప్రయాణమే చాలించున మాకింకా సెలవంటూ ఉల్లాసంగా ఉత్సాహంగా బ్రతుకే సాగని అంతేలేని సంతోషాలు వొళ్ళో వాలని ఓ మరియా ఓ మరియా ఓ మరియా ఓ మరియా రేపన్నది మాపన్నది పనికిరాదులే ఓ మరియా చిరుగాలి చిత్రంగా రానంటుందా జూమ్ జూమ్ జూమ్ పయనించగా కొమ్మల్లో కోకిలల కాదంటుందా కు కు కు వినిపించగా నిరంతరం దినం దినం అలాగే సహనం చూపుతూ విరామమే లేకుండా ఈ నెల తిరుగునుగ ఆకాశమే అందాలని చిన్నారి రెక్కల గువ్వలు అనుక్షణం అదే పనే ఆరాటపడిపోవా ఆ మనసే ఉంటే మార్గం తానే ఎదురొస్తుందిలే సత్తా ఉంటే స్వర్గం కూడా దిగి వస్తుందిలే ఓ మరియా ఓ మరియా ఓ మరియా ఓ మరియా రేపన్నది మాపన్నది పనికిరాదులే ఓ మరియా ప్రతిరోజూ విలువైంది కదా ప్రయత్నిస్తే గెలుపేదో రాదా చేద్దామంటే చ్చుద్దామంటే కలం ఆగదు అయ్యేదేదో అవుతుందంటే కాలాతె తీరదు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి