చిత్రం: నవ్వుతూ బతకాలిరా (2001)
రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
ఆ... కొనసీమ కుర్రదాన్నిరొ నా సామిరంగ కోరికెంతొ ఉన్నదాన్నిరొ.. లేనిపొని బింకమెందిరొ నా సామిరంగ కోరివస్తె చూడవెందిరో.. కొనసీమ కుర్రదాన్నిరొ నా సామిరంగ కోరికెంతొ ఉన్నదాన్నిరొ.. లేనిపొని బింకమెందిరొ నా సామిరంగ కోరివస్తె చూడవెందిరో.. ఇంటికొస్తే ఈడు ఇస్తరాకులోన లేత సోకులిస్తా వచ్చి ఆరగించరో.. జంటకొస్తే ఒంటి భారమంత తీరిపొగ సేవచేస్తా వచ్చి సేదతీరరో.. పచ్చిఒంటిమీద పచ్చబొట్టులాగ ఉండిపొర.. కొనసీమ కుర్రదాన్నిరొ నా సామిరంగ కోరికెంతొ ఉన్నదాన్నిరొ.. లేనిపొని బింకమెందిరొ నా సామిరంగ కోరివస్తె చూడవెందిరో.. ఇంటికొస్తే ఈడు ఇస్తరాకులోన లేత సోకులిస్తా వచ్చి ఆరగించరో.. జంటకొస్తే ఒంటి భారమంత తీరిపొగ సేవచేస్తా వచ్చి సేదతీరరో.. పచ్చిఒంటిమీద పచ్చబొట్టులాగ ఉండిపొర.. ఆకతాయి కోమలాంగిరొ నా సామిరంగ కాకమీద దూకుతొందిరొ.. ఎయ్ రాలుగాయి రంగసానిరొ నాసామిరంగ గాలమెసి లాగుతొందిరొ ఒహొయ్.. ఊ ఆ మామ నా సోయగాల విందు పంచుకొవ హెయ్ ఊ ఆ మామ ఈ మాయదారి మంట తీర్చిపొవా యెయ్ ... ఊ ఆ... ఊ ఆ.. వేట కూర ఉన్నది. ఘాటు కారమున్నదీ... పాతికెల్ల పస్తు పూర్తి చెసుకొను వేల మెలుకున్నది..హొయ్ వాటమైన చిన్నది ... అరె ఎంత వెడిగున్నదీ. తాళలెని ఆశ తాకుతుంటె చొటు వేలు కాలుతున్నదీ.. హయ్ ... తాపలు పొపెట్టి వడ్డించినా.. నా ఆప సొపాలు వడ్డించనా. ఆరార తింటాను ఏమిచ్చినా.. ఇంకాస్త ఇంకాస్త అంటానె జాణ ... ఊ ఆ మామ నా సోయగాల విందు పంచుకొవ హెయ్ ఊ ఆ మామ ఈ మాయదారి మంట తీర్చిపొవా ఒహొ ... కొనసీమ కుర్రదాన్ని రొ నా సామిరంగ కోరికెంతొ ఉన్నదాన్నిరొ.. అరెరెరెరె ఆకతాయి కోమలాంగిరొ నా సామిరంగ కాకమీద దూకుతొందిరొ బ బ బ.. ఉక్కపొత ఎందుకంటా ఒంటరీడు ఒంటిమీద ఉండదంటా.. వింత బాధ... ఎక్కడంటా.. నువ్వొప్పుకుంటె పక్కకొచ్చి చెప్పుకుంటా... తీయనైన ముద్దుమందు పూయమంటు ముందుకొస్తె దెనికైన సిద్ధమంట హొయ్ హొయ్ హొయ్ ఊ ఆ... ఊ ఆ.. పూల మంచమున్నది, అరె ఆలసించకన్నదీ. వేల మించకుంటె హాయి పంచుకుంటె చాల మంచిదన్నదీ హొయ్.. గాలి గిచ్చుతున్నది హొ హొ హొ అర్రె గోల పెంచుతున్నదీ హొ హొ హొ జంట యవ్వనాల కొంటె కైపు ఈల. ఆలపించమన్నదీ.. హొహొహొ... ఆవిర్లు రేపెటి కౌగిళ్ళకి.. అగ్గంటుకొవాల సిగ్గింటికీ.. కైపెక్కి తూలెటి తాపలకి ఇబ్బంది తీర్చలి ఒళ్ళొన చేర్చి ఊ ఆ మామ నా సోయగాల విందు పంచుకొవ హెయ్ ఊ ఆ మామ ఈ మాయదారి మంట తీర్చిపొవా యెయ్.. కొనసీమ కుర్రదాన్నిరొ నా సామిరంగ కోరికెంతొ ఉన్నదాన్నిర్రొ.. అ అ అ అ అ ఆకతాయి కోమలాంగిరొ నా సామిరంగ కాకమీద దూకుతొందిరొ ఒహొ... ఇంటికొస్తే ఈడు ఇస్తరాకులోన లేత సోకులిస్తా వచ్చి ఆరగించరో.. ఆగమన్నా ఆగలెని కన్నె తుంటరీదు సైగలెన్నొ చెసి చంపుతుందిరొ~.. పచ్చిఒంటిమీద పచ్చబొట్టులాగ ఉండిపొర కొనసీమ కుర్రదన్నిరొ నా సామిరంగ కోరికెంతొ ఉన్నదాన్నిర్రొ.. యహ హ్ హ్..తనకిటిత దుదుంత.. ఆకతాయి కోమలాంగిరొ నా సామిరంగ కాకమీద దూకుతుందిరొ.......
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి