చిత్రం: కొండపల్లి రాజా (1993)
సాహిత్యం: వేటూరి
సంగీతం: ఎం. ఎం. కీరవాణి
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, మాల్గుడి శుభ
ఆ.... ఆ....హా... ఆ.... ఆ....హా... సింగరాయకొండకాడా..ఆ..ఆడా దిబ్బకాడా రంకెలేసే అబ్బదూడా..ఆ..ఆడా సోకుమాడా ఊబరాల గిత్తరో... ఒంగవోలు గింజరో... దీన్ని కొమ్ముల దాడి హడాహుడి తడేమియా తడాఖా.. సింగరాయకొండకాడా..ఆ..ఆడ దిబ్బకాడా రంకెలేసే అబ్బదూడా..ఆ..ఆడ సోకుమాడా ఎగబడి దిగబడి కలబడి పొరబడి పెట్టేసుకో..ఓ నా లేత ఈడు ఉంగరం ఇక చూసుకోరా సంభరం గిజగిజ వయసుల గిలగిలసొగసులు వడ్జించుకో..ఓ అల్లారుముద్దు అగడం అందాల మీది మీగడం నెరనెర జాననోయ్ తుళి పరువపు వీణనోయ్ వీణవైతే మీటనా జానవైతే దాటనా ఇది తాగిన జంట ససేమిరా సడేమియా సరోజా సింగరాయకొండకాడా..ఆ..ఆడా దిబ్బకాడా రంకెలేసే అబ్బదూడా..ఆ..ఆడా సోకుమాడా ఆ.... ఆ....హా... కుతుకుడు ఉతుకుడు వెతుకుడు చెడుగుడు ఆడేసుకో..చెడుగుడు చెడుగుడు చెడుగుడు నీ రేవు కోరి వేగిరం నా నావకున్న లంగరం పిడికెడు నడుముల చిటికెడు తలుకులు తోడేసుకో.. చెయ్యి జారుతుంది పావురం పట్టుకో.. బేజారుచేస్తే నిబ్బరం చిమ చిమ చీకటోయ్ ఇవి చిటపట చిందులోయ్ పెగ్గులాగా జారనా.. అగ్గిలాగే మారనా.. ఇవి కౌగిలి దాడి ఖజూరహో మజాలహో ఖలేజా సింగరాయకొండకాడా..ఆ..ఆడా దిబ్బకాడా రంకెలేసే అబ్బదూడా..ఆ..ఆడా సోకుమాడా ఊబరాల గిత్తరో... ఒంగవోలు గింజరో... దీన్ని కొమ్ముల దాడి హడాహుడి తడేమియా తడాఖా.. సింగరాయకొండకాడా..ఆ..ఆడా దిబ్బకాడా రంకెలేసే అబ్బదూడా..ఆ..ఆడా సోకుమాడా..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి