11, డిసెంబర్ 2023, సోమవారం

Maavichiguru : Kondamalli Kondaamalli Song Lyrics (కొండమల్లి కొండమల్లి కులుకు ఎందుకే)

చిత్రం: మావిచిగురు (1996)

రచన:  భువన చంద్ర

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర

సంగీతం:  ఎస్. వి. కృష్ణారెడ్డి


పల్లవి :

అతను:  కొండమల్లి కొండమల్లి కులుకు ఎందుకే ఆమె: కుర్రగాడు కన్నూగోట్టి పిలిచినాందుకే అతను: చిరు నవవుల దోరసాని చిరు గజుల సడియేమి ఆమె: యెదలోయల కదలాడే తొలి ఆశల సడి స్వామి అతను: అసలన్నీ ఊసులాయే ఆమె: గుండెచేరే గువ్వాలే అతను: కొండమల్లి కొండమల్లి కులుకు ఎందుకే ఆమె: కుర్రగాడు కన్నూగోట్టి పిలిచినాందుకే

చరణం 1 :

అతను: చుక్కల్లూ మెరిసెవేల చెలి చెక్కిళ్లు ముద్దాడనా ఆమె : వెన్నల్లు కురిసేవేల నిను వాడిచేర్చి లాలించానా అతను: కౌగిల్లా పందిట్లో జాత చెరవా పరువాల పొంగులో తేలించావా ఆమె : కల్యాణ రాగలు వినిపించని కళ్ళలో నీ రూపు కనిపించని అతను: ఈ చలిలో నీ ఒడిలో ఆమె : ఈ ఆరాటం పోరాటం ప్రతి ప్రేమ కథలోదే అతను: తోడుకోరీ ఈడు బాధ చుడలేవా చిట్టి రాధ కోరస్: కొండమల్లి కొండమల్లి కులుకు ఎందుకే, కుర్రగాడు కన్నూగోట్టి పిలిచినాందుకే

చరణం 2 :

ఆమె : నీ కల్లా వాకిల్లో పెళ్లి పల్లాకి నేనెక్కనా అతను: లెలేతా నాడువోంపులో నీ అందం తిలకించనా ఆమె : జాడ పట్టి నీలబెట్టి కవ్విన్చాకు జాతా కట్టి నాను చుట్టి బందిన్చాకు అతను: నిను మేచి నీ కొసామోచానులే కడదాకా నిన్నింకా వీడబోనులే ఆమె : ఓకాటయే సమయనా అతను: ఈ ఆనందమ్ అనుబంధం ఏ జన్మా వరమో ఆమె : అల్లుకుందియీ వల్లేవటు చేరమంది చెట్టుచాటు అతను: కొండమల్లి కొండమల్లి కులుకు ఎందుకే ఆమె : కుర్రగాడు కన్నూగోట్టి పిలిచినాందుకే అతను: చిరు నవవుల దోరసాని చిరు గజుల సడియేమి ఆమె : యెదలోయల కదలాడే తొలి ఆశల సడి స్వామి అతను: అసలన్నీ ఊసులాయే ఆమె : గుండెచేరే గువ్వాలే కోరస్: కొండమల్లి కొండమల్లి కులుకు ఎందుకే, కుర్రగాడు కన్నూగోట్టి పిలిచినాందుకే

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి