చిత్రం: నా మానసిస్తా రా (2001)
రచన:
గానం: రాజేష్, సునీత
సంగీతం: S.A.రాజ్ కుమార్
twinkle twinkle twinkle కన్నులు dimple dimple dimple చెంపలు మానసిస్తా రా అంటూ పిలిచెనే twinkle twinkle twinkle కన్నులు dimple dimple dimple చెంపలు మానసిస్తా రా అంటూ పిలిచెనే కళ్ళతో కలలకి తగువూ కాళ్లలో ఆగని పరుగు గుండెలో టన్నుల బరువూ అరెరే అరెరే అరెరే అరెరే twinkle twinkle twinkle కన్నులు dimple dimple dimple చెంపలు మానసిస్తా రా అంటూ పిలిచెనే కళ్ళు కళ్ళు కలసిన వేళా ఎందుకనో మరి శ్వాసే లేదు కళ్ళముందు కోమలి ఉంటె కాలు చెయ్యి ఆడలేదు దేవతలూ బస్సులు ఎక్కి వెళుతుంటే నే చూడలేను ఆమె వెనక తెల్లని రెక్కలు లేవని నా మది నమ్మలేదు పాలరాతి బుగ్గలనే తాకుతున్న ముంగురులూ గాలిసోకి ఊగుతూ ఉంటె చెప్పలేని వింతదిగులూ తడబడి పోకే మనసా ఈ ప్రేమొక మాయని తెలుసా అరెరే అరెరే అరెరే అరెరే twinkle twinkle twinkle కన్నులు dimple dimple dimple చెంపలు మానసిస్తా రా అంటూ పిలిచెనే హే ఏ ఏ నీడలాగా నీవెంటున్నా కాదని వెళితే న్యాయం కాదు నచ్చకుంటే కౌగిలిలోనే బిగించి బిగించి నన్ను చంపు
చెమ్మలేని గుండెకి నువ్వు కాలేవా చెలి తొలకరి జల్లు రాజుకున్న ఆశల నిప్పుని గాలికి వదిలీ నవ్వుకోకు నువ్వులేని జీవితం లో నందనాలు చూడలేనూ వేయి వేల జన్మలైనా ఆగమంటే ఆగుతాను మరి మరి అడిగితే అలుసా నీ మనసుకి అసలిది తెలుసా
అరెరే అరెరే అరెరే అరెరే twinkle twinkle twinkle కన్నులు dimple dimple dimple చెంపలు మానసిస్తా రా అంటూ పిలిచెనే twinkle twinkle twinkle కన్నులు dimple dimple dimple చెంపలు మానసిస్తా రా అంటూ పిలిచెనే కళ్ళతో కలలకి తగువూ కాళ్లలో ఆగని పరుగు గుండెలో టన్నుల బరువూ అరెరే అరెరే అరెరే అరెరే twinkle twinkle twinkle కన్నులు dimple dimple dimple చెంపలు మానసిస్తా రా అంటూ పిలిచెనే
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి