చిత్రం: సాహస వీరుడు సాగర కన్య (1996)
సాహిత్యం: వెన్నెలకంటి
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , సింధు
సంగీతం: ఎం. ఎం. కీరవాణి
పల్లవి: అప్పనంగా చిక్కెనమ్మ అందమైన పండు పండు పండు పండు ప ప ప ప పండు చప్పరించి చూడమంది చుప్పనాతి పండు పండు పండు పండు ప ప ప ప పండు కంచె దాటి తొంగి చూసే కన్నె ఈడు పండు పంచుకుంటే తియ్యగుంది పంచదార పండు పండు ఇంత గొప్పదా....కొరకకిక తప్పదా..... చరణం:1 కాముని పొద్దుల కౌగిలి హద్దుల కమ్మని ముద్దుల మన్మథ మద్దెల అడిగెను అనాసపండు ఓ....ఓ....ఓ.....ఓ.....ఓ......ఓ..... తుమ్మెద కన్నుల సన్నని వెన్నెల వన్నెల చిన్నెల వెన్నల జున్నులు కొసరెను కులాస పండు ఓ....ఓ....ఓ.....ఓ.....ఓ......ఓ..... అందమైన బుగ్గపండు ఓ....ఓ....ఓ.....ఓ.....ఓ......ఓ..... అందుకుంటే సిగ్గు పండు జాణ పండు ఓ....ఓ....ఓ.....ఓ.....ఓ......ఓ..... తేనె దిండు పండు ఇంత గొప్పదా....కొరకకిక తప్పదా..... అప్పనంగా చిక్కెనమ్మ అందమైన పండు చప్పరించి చూడమంది చుప్పనాతి పండు పండు పండు పండు పనస పండు పట్టుకుంటే బాబోయ్ ముల్లు ఉండు అచ్చిక బుచ్చిక పండు అరటి పండు పిచ్చిగా పిచ్చిగా తింటే ప్రేమ పండు చరణం:2 అక్కరకొచ్చిన చక్కని చుక్కకు అక్కడ గిచ్చిన టక్కరి చిక్కుకు బిగిసిన వరాల పండు ఓ....ఓ....ఓ.....ఓ.....ఓ......ఓ..... కత్తులు గుచ్చిన కత్తెర కంటికి గుత్తకు ఇచ్చిన అత్తరు ఒంటికి ముడిపడు పెదాల పండు ఓ....ఓ....ఓ.....ఓ.....ఓ......ఓ..... ముచ్చటైన మోవి పండు ఓ....ఓ....ఓ.....ఓ.....ఓ......ఓ..... ముట్టుకుంటే ముద్దు పండు జామపండు ఓ....ఓ....ఓ.....ఓ.....ఓ......ఓ..... జాము పండు పండు ఇంత గొప్పదా....కొరకకిక తప్పదా..... అప్పనంగా చిక్కెనమ్మ అందమైన పండు పండు పండు పండు ప ప ప ప పండు చప్పరించి చూడమంది చుప్పనాతి పండు పండు పండు పండు ప ప ప ప పండు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి