Sahasa Veerudu Sagara Kanya లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Sahasa Veerudu Sagara Kanya లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

25, డిసెంబర్ 2023, సోమవారం

Sahasa Veerudu Sagara Kanya : Ghadiya Ghadiyakomuddu Song Lyrics (ఘడియ ఘడియకో ముద్దు)

చిత్రం: సాహస వీరుడు సాగర కన్య (1996)

సాహిత్యం: భువనచంద్ర

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర

సంగీతం: ఎం. ఎం. కీరవాణి




ఘడియ ఘడియకో ముద్దు ఘనమైన ముద్దు అబ్బా అహా తడవ తడవకో ముద్దూ తడిరేపు ముద్దు అబ్బా ఆహా తీపి తీపి తేనే ఎంగిళ్ళతో... తాళలేని లేత అధరాలపై కిస్స్ మీ కిస్స్ మీ కిస్స్ మీ కిస్స్ మీ కిస్స్ మీ కిస్సు కిస్సు కిస్సు కిస్సు కిస్సు కిస్సు కిస్స్ మీ కిస్స్ కిస్స్ కిస్స్ మీ కిస్స్ కిస్స్ మీ కిస్స్ మీ కిస్స్ మీ కిస్స్ మీ కిస్స్ మీ కిస్స్ మీ కిస్సు కిస్సు కిస్సు కిస్సు కిస్సు కిస్సు కిస్స్ మీ ఎనివేర్ కిస్స్ మీ ఎవ్రీవేర్ కిస్స్ మీ కిస్స్ కిస్స్ మీ నా చిట్టి బుగ్గమీద పెట్టుకున్న ముద్దు సెగలు రేపితే నీ పైటచెంగు చాటు పొంచి ఉన్న ముద్దు వయ్యారంగా వాటెయ్మంది ఓ రాలుగాయి ముద్దు రైకలోన దూరి చనువు కోరితే నా వయసు రగిలి ముద్దు నాకు వద్దన్నదీ మగసిరి ముద్దులో ఎంతో సుఖమున్నదీ సొగసరి ముద్దులై చానాలని అన్నది ముద్దు ఇంత గొప్పదా పెదవికి అది తప్పదా కిస్స్ మీ కిస్స్ మీ కిస్స్ మీ కిస్స్ మీ కిస్స్ మీ కిస్సు కిస్సు కిస్సు కిస్సు కిస్సు కిస్సు కిస్స్ మీ కిస్స్ కిస్స్ కిస్స్ మీ కిస్స్ కిస్స్ మీ నీ నంగనాచి ముద్దు దొంగలాగ వచ్చి నడుము తడిమితే నీ కొంటె కొంటె ముద్దు కోకమీద వాలి ఉయ్యాలల్లే ఊపేసింది ఓ బుల్లి ఒంపులోన చిక్కుకున్న ముద్దు జగడమాడితే ఆ చిలిపి తగువు పెంచు ముద్దు హాయన్నది తడిపొడి ముద్దులో ఏదో రుచి ఉన్నది చెదరని ముద్దులో చాలా కథ ఉన్నది ముద్దు ఇంత గొప్పదా మధనుడి గురి తప్పదా








Sahasa Veerudu Sagara Kanya : Appananga Chikkenamma Song Lyrics (అప్పనంగా చిక్కెనమ్మ అందమైన పండు)

చిత్రం: సాహస వీరుడు సాగర కన్య (1996)

సాహిత్యం: వెన్నెలకంటి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , సింధు

సంగీతం: ఎం. ఎం. కీరవాణి




పల్లవి: అప్పనంగా చిక్కెనమ్మ అందమైన పండు పండు పండు పండు ప ప ప ప పండు చప్పరించి చూడమంది చుప్పనాతి పండు పండు పండు పండు ప ప ప ప పండు కంచె దాటి తొంగి చూసే కన్నె ఈడు పండు పంచుకుంటే తియ్యగుంది పంచదార పండు పండు ఇంత గొప్పదా....కొరకకిక తప్పదా..... చరణం:1 కాముని పొద్దుల కౌగిలి హద్దుల కమ్మని ముద్దుల మన్మథ మద్దెల అడిగెను అనాసపండు ఓ....ఓ....ఓ.....ఓ.....ఓ......ఓ..... తుమ్మెద కన్నుల సన్నని వెన్నెల వన్నెల చిన్నెల వెన్నల జున్నులు కొసరెను కులాస పండు ఓ....ఓ....ఓ.....ఓ.....ఓ......ఓ..... అందమైన బుగ్గపండు ఓ....ఓ....ఓ.....ఓ.....ఓ......ఓ..... అందుకుంటే సిగ్గు పండు జాణ పండు ఓ....ఓ....ఓ.....ఓ.....ఓ......ఓ..... తేనె దిండు పండు ఇంత గొప్పదా....కొరకకిక తప్పదా..... అప్పనంగా చిక్కెనమ్మ అందమైన పండు చప్పరించి చూడమంది చుప్పనాతి పండు పండు పండు పండు పనస పండు పట్టుకుంటే బాబోయ్ ముల్లు ఉండు అచ్చిక బుచ్చిక పండు అరటి పండు పిచ్చిగా పిచ్చిగా తింటే ప్రేమ పండు చరణం:2 అక్కరకొచ్చిన చక్కని చుక్కకు అక్కడ గిచ్చిన టక్కరి చిక్కుకు బిగిసిన వరాల పండు ఓ....ఓ....ఓ.....ఓ.....ఓ......ఓ..... కత్తులు గుచ్చిన కత్తెర కంటికి గుత్తకు ఇచ్చిన అత్తరు ఒంటికి ముడిపడు పెదాల పండు ఓ....ఓ....ఓ.....ఓ.....ఓ......ఓ..... ముచ్చటైన మోవి పండు ఓ....ఓ....ఓ.....ఓ.....ఓ......ఓ..... ముట్టుకుంటే ముద్దు పండు జామపండు ఓ....ఓ....ఓ.....ఓ.....ఓ......ఓ..... జాము పండు పండు ఇంత గొప్పదా....కొరకకిక తప్పదా..... అప్పనంగా చిక్కెనమ్మ అందమైన పండు పండు పండు పండు ప ప ప ప పండు చప్పరించి చూడమంది చుప్పనాతి పండు పండు పండు పండు ప ప ప ప పండు



Sahasa Veerudu Sagara Kanya : Srinadhuni Kavithaloni Song Lyrics (శ్రీనాథుని కవితలోని శృంగారం కోరుతోంది)

చిత్రం: సాహస వీరుడు సాగర కన్య (1996)

సాహిత్యం: జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర

సంగీతం: ఎం. ఎం. కీరవాణి




పల్లవి: శ్రీనాథుని కవితలోని శృంగారం కోరుతోంది లడ్డులాంటి పిల్లదాని అందం చాంగురే చాంగు చాంగురే చాంగురే చాంగు చాంగురే వాత్సాయన శాస్త్రమంత వడబోసిన అందగాడు వేసినాడు కోరచూపు బాణం బాపురే ఎంత ఊపురే బాపురే ఎంత ఊపురే రేగుతోంది కొంటె కోరిక ఆగమంటే ఆగలేనిక హాయమ్మా... రేయి కలయిక చాంగురే చాంగు చాంగురే బాపురే ఎంత ఊపురే చరణం:1 జుం తజుం తకజుం చిరునగవులొలుకే ప్రియభామిని ప్రేమాయణం.... జం నిజం జగజం చలిచలిగ కలుపు చెలి సోకుల పారాయణం పైట తెలిపెనే వయసు అవసరం బయటకెందుకా వివరం ఇయ్యవే ఒడి లాంఛనం కసి కాంచనం ఇక అసలు సిసలు రుచులు మరిగి ఆనందం అంతు తెలియగా... చాంగురే చాంగు చాంగురే బాపురే ఎంత ఊపురే శ్రీనాథుని కవితలోని శృంగారం కోరుతోంది లడ్డులాంటి పిల్లదాని అందం చాంగురే చాంగు చాంగురే బాపురే ఎంత ఊపురే చరణం:2 సై గురు ఫిగరు కిలకిలల ఎగిసే కేరింతలు పూబంతులు స్లో ఛలో పొదలో కసికసిగా ముసిరే ఝుం ఝుమ్మను కవ్వింతలో... పుంజుకోయిలా పుంజు కోకిల రంజు చేయనా లలనా.... సాగనీ రసబంధనం నవ శోభనం సరిగమలు పలుక మధన చిలుక మైకంలో ప్రేమ చిలకగా... చాంగురే చాంగు చాంగురే చాంగురే చాంగు చాంగురే శ్రీనాథుని కవితలోని శృంగారం కోరుతోంది లడ్డులాంటి పిల్లదాని అందం చాంగురే చాంగు చాంగురే బాపురే ఎంత ఊపురే


Sahasa Veerudu Sagara Kanya : Pettamandi Pettamandi Song Lyrics (అబ్బాఆ...పెట్టమంది పెట్టమంది పిల్ల)

చిత్రం: సాహస వీరుడు సాగర కన్య (1996)

సాహిత్యం: వెన్నెలకంటి

గానం: మనో , కె.యస్.చిత్ర

సంగీతం: ఎం. ఎం. కీరవాణి



మల్లె పూల తోరణాలు కట్టావే రవమ్మా బంతి పూల బసీకలు కట్టావే కావమ్మా మురిపాల ముగ్గులెత్తి సిరి చుక్కా బుగ్గానేట్తి మనువదేటి సమయాన జాతలో కాశి కధలే కాశి కధలేయ్ అబ్బాఆ...పెట్టమంది పెట్టమంది పిల్ల శ్రావణ మాసం లో పెళ్లి కి లగ్గం మల్లెల మంచం లో మన్మధ లంచం అబ్బాఆ... కొత్తమంది కొత్తమంది పిల్ల బూరెల బుగ్గల్‌లో ముద్దుల మేళం జారిన సిగ్గుల్లో జాజుల తాళం ఆయ్ చుర్రు మానె చూపుల తోటి కశ్సుమనే కాతుల తోటి చుర్రు మానె చూపులతో కశ్సుమనే కాతులతో చురక తగిలి శ్రుతి పెరిగితే అబ్బాఆ... పెట్టమంది పెట్టమంది పిల్ల శ్రావణ మాసం లో పెళ్లి కి లగ్గం మల్లెల మంచం లో మన్మధ లంచం తాళి రెడీ కట్టు మరి డోలు రెడీ కొట్టు మరి సాగర కన్యా నీధే సాహస వీర రా రా పెళ్లి కుమార పళ్ళకి నీధేరా సాహస వీర పెళ్లి కుమార చేపల కల్లా పిల్ల చెక్కెర బిళ్ళ ఇళ్ళ సొగసుల కిల్లా మెల్లగా ధోచేన చెక్కెర బిళ్ళ సొగసుల కిల్లా ఆంధిస్తా సాంద్రమంతి అంధాలన్ని కౌగిలి గింతల కమ్మని వింతలాలూఊఓ కన్నులలో కాటుకనై కొప్పులలో మల్లికనై వొడిని వోధిగి వోధిగిపోతే అబ్బాఆ... కొత్తమంది కొత్తమంది పిల్ల బూరెల బుగ్గల్‌లో ముద్దుల మేళం జారిన సిగ్గుల్లో జాజుల తాళం పల్లవి కట్టి ఆపై చరణం కట్టి ఆపై తాళం తట్టి పడనిస పాడాలి సరిగామప పడనిశస తబలా పట్టి తకాఢిమి దరువులు కొట్టి ఆపై ముద్దులు పెట్టి మూచట లాడాలి తందనన న తానానాన న పెళ్ళైతే షోబాణాల పేరంటమే పందును చెందును ధిందూను పంచడమే... కలలన్ని తలుపు తీసి అలలన్ని పరుపులేసి కదలి వొడిని కరిగిపోతే... అబ్బాఆ... పెట్టమంది పెట్టమంది పిల్ల శ్రావణ మాసం లో పెళ్లి కి లగ్గం మల్లెల మంచం లో మన్మధ లంచం అబ్బాఆ... కొత్తమంది కొత్తమంది పిల్ల బూరెల బుగ్గల్‌లో ముద్దుల మేళం జారిన సిగ్గుల్లో జాజుల తాళం