చిత్రం: సాహస వీరుడు సాగర కన్య (1996)
సాహిత్యం: వెన్నెలకంటి
గానం: మనో , కె.యస్.చిత్ర
సంగీతం: ఎం. ఎం. కీరవాణి
మల్లె పూల తోరణాలు కట్టావే రవమ్మా బంతి పూల బసీకలు కట్టావే కావమ్మా మురిపాల ముగ్గులెత్తి సిరి చుక్కా బుగ్గానేట్తి మనువదేటి సమయాన జాతలో కాశి కధలే కాశి కధలేయ్ అబ్బాఆ...పెట్టమంది పెట్టమంది పిల్ల శ్రావణ మాసం లో పెళ్లి కి లగ్గం మల్లెల మంచం లో మన్మధ లంచం అబ్బాఆ... కొత్తమంది కొత్తమంది పిల్ల బూరెల బుగ్గల్‌లో ముద్దుల మేళం జారిన సిగ్గుల్లో జాజుల తాళం ఆయ్ చుర్రు మానె చూపుల తోటి కశ్సుమనే కాతుల తోటి చుర్రు మానె చూపులతో కశ్సుమనే కాతులతో చురక తగిలి శ్రుతి పెరిగితే అబ్బాఆ... పెట్టమంది పెట్టమంది పిల్ల శ్రావణ మాసం లో పెళ్లి కి లగ్గం మల్లెల మంచం లో మన్మధ లంచం తాళి రెడీ కట్టు మరి డోలు రెడీ కొట్టు మరి సాగర కన్యా నీధే సాహస వీర రా రా పెళ్లి కుమార పళ్ళకి నీధేరా సాహస వీర పెళ్లి కుమార చేపల కల్లా పిల్ల చెక్కెర బిళ్ళ ఇళ్ళ సొగసుల కిల్లా మెల్లగా ధోచేన చెక్కెర బిళ్ళ సొగసుల కిల్లా ఆంధిస్తా సాంద్రమంతి అంధాలన్ని కౌగిలి గింతల కమ్మని వింతలాలూఊఓ కన్నులలో కాటుకనై కొప్పులలో మల్లికనై వొడిని వోధిగి వోధిగిపోతే అబ్బాఆ... కొత్తమంది కొత్తమంది పిల్ల బూరెల బుగ్గల్‌లో ముద్దుల మేళం జారిన సిగ్గుల్లో జాజుల తాళం పల్లవి కట్టి ఆపై చరణం కట్టి ఆపై తాళం తట్టి పడనిస పాడాలి సరిగామప పడనిశస తబలా పట్టి తకాఢిమి దరువులు కొట్టి ఆపై ముద్దులు పెట్టి మూచట లాడాలి తందనన న తానానాన న పెళ్ళైతే షోబాణాల పేరంటమే పందును చెందును ధిందూను పంచడమే... కలలన్ని తలుపు తీసి అలలన్ని పరుపులేసి కదలి వొడిని కరిగిపోతే... అబ్బాఆ... పెట్టమంది పెట్టమంది పిల్ల శ్రావణ మాసం లో పెళ్లి కి లగ్గం మల్లెల మంచం లో మన్మధ లంచం అబ్బాఆ... కొత్తమంది కొత్తమంది పిల్ల బూరెల బుగ్గల్‌లో ముద్దుల మేళం జారిన సిగ్గుల్లో జాజుల తాళం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి