10, జనవరి 2024, బుధవారం

Chilakkottudu : Muddukori Vacchindamma Song Lyrics (ముద్దుకోరి వచ్చిందమ్మ భామ)

చిత్రం : చిలక్కొట్టుడు (1997)

సంగీతం : కోటి

రచన : సామవేదం షణ్ముఖ శర్మ

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర




ఓ ఓ ఓ... ఓ ఓ ఓ... ఆ... ఆ... ఆ... ఆ...ఆ... ఆ... ముద్దుకోరి వచ్చిందమ్మ భామ అదిరే ప్రేమతో తో తో తో తో తో వయసే దాచేసుకుంది దాహం మనసే దోచేసుకుంది మొహం సొగసే పంచేసుకుంది తాపం తెలిసే పెంచేసుకుంది మైకం సరసాల వేళాయెరో... ముద్దుకోరి వచ్చిందమ్మ భామ అదిరే ప్రేమతో తో తో తో తో తో ప్రియతమ ప్రియ మధురమ పలుకుమ చెలి పరువమ అలా అలా మనం చేరువై ఒకే జంటగా ప్రణయమ సుధా సారమ పిలుపుతో ఎదే తెలుపుమ పెదాలపై పదం రాసుకో మహా ముద్దుగ చలి వేసి గిలి గిలి గిలి గిలి గింతల్లో వింతల్లో నిలువెల్ల చుర చుర చురకల చూపుల్లో కైపుల్లో నీ చెంగు వెంటా నే చేరుకుంటా నా ముద్దు పంట పండించుకుంట ట... మెళికే లాగింది కన్నె భామ మొలకే వేసింది కొత్త ప్రేమ కమ్మేసుకో మోహామా... ముద్దుకోరి వచ్చిందమ్మ భామ అదిరే ప్రేమతో తో తో తో తో తో నరవరా మహా చొరవరా ఎదలలో ఏదో గొడవరా చాలకిగ భలే పెత్తనం చలాయించుకో మిళ మిళా మిణుక్ మెరుపులా తళ తళా తళుక్ తారలా గులాబిలా చెలి సొంపులే ఘుమాయింపులే మది నిండా మధురిమ రిమ రిమ ప్రేమల్లో ఊహల్లో కదిలిస్తే తకదిమి దిమి దిమి వేగంలో తాళంలో రమ్మంటే రానా నీదాన్ని కానా రప్పించుకుంటా రంగేళి జాణ రావే రావే... కడితే కౌగిల్లు కట్టుకోరా పడితే పంతాలు పట్టు చాల నీ హద్దు దాటేసుకో... ముద్దుకోరి వచ్చిందమ్మ భామ అదిరే ప్రేమతో తో తో తో తో తో వయసే దాచేసుకుంది దాహం మనసే దోచేసుకుంది మొహం సొగసే పంచేసుకుంది తాపం తెలిసే పెంచేసుకుంది మైకం సరసాల వేళాయెరో...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి