10, జనవరి 2024, బుధవారం

Snehithulu : Premisthanu Ninne Song Lyrics (ప్రేమిస్తాను నిన్నే నేను ఆరే నూరైనా)

చిత్రం : స్నేహితులు (1998)

సంగీతం : కోటి

రచన :

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర



పల్లవి:

రురా రురా రురా రురా రురా రురా రురా రురా రురా రురా రురా రురా ప్రేమిస్తాను నిన్నే నేను ఆరే నూరైనా జాకీచాను అయిపోతాను ఎవ్వరు యెదురైనా రురా రురా రురా రురా రురా రురా రురా రురా రురా రురా రురా రురా వొట్టేస్తాను ఒళ్ళో నేను ఇంకా డౌట్ యే నా వచ్చేస్తాను నీతో నేను నువ్వేటు రమ్మన్నా రురా రురా రురా రురా రురా రురా రురా రురా రురా రురా రురా రురా ఐతే అంత దూరమా ఇపుడే జంట చేరుమా అరారే అంత ఆత్రమా అపుడే కొంటె బేరమా

రురా రురా రురా రురా రురా రురా రురా రురా రురా రురా రురా రురా

చరణం:1 వెన్న జున్ను తిన్న ప్రాయం అందించావంటే సున్నితంగా చూసుకుంటా నా ప్రాణం కంటే

నిన్న మొన్న లేని భారం గుర్తొచ్చిందంటే నిన్నే మెచ్చే ఈ వయ్యారం నీ సొమ్మయి నట్టే

నాకోసం పుట్టావే నయాగారామ

గుట్టోద్దని పెట్టాలి నా తీరమా

మదిలో ప్రేమ మధుమాసమైంది యూ అంటే యవ్వనామా


రురా రురా రురా రురా రురా రురా రురా రురా రురా రురా రురా రురా ప్రేమిస్తాను నిన్నే నేను ఆరే నూరైనా వచ్చేస్తాను నీతో నేను నువ్వేటు రమ్మన్నా రురా రురా రురా రురా రురా రురా రురా రురా రురా రురా రురా రురా

చరణం:2 ఇం బయట వెంటాడే నీ వాటం చూస్తుంటే కంచె తెంచె కాలం అట్టే దూరం లేనట్టే

ఊరించే నీ అందాన్నట్ట ఊరేగిస్తుంటే ఊరు వాడా యేరై పారే ప్రళయం ఉన్నట్టే

కాగే తాపం ఆగే దాక యాతన

కాలక్షేపం సాగే దారే లేదన

కౌగిళ్ల సీమ చేరాలి భామ

తొందరగా జత పడుమా

రురా రురా రురా రురా రురా రురా రురా రురా రురా రురా రురా రురా ప్రేమిస్తాను నిన్నే నేను ఆరే నూరైనా వచ్చేస్తాను నీతో నేను నువ్వేటు రమ్మన్నా రురా రురా రురా రురా రురా రురా రురా రురా రురా రురా రురా రురా ఐతే అంత దూరమా ఇపుడే జంట చేరుమా అరారే అంత ఆత్రమా అపుడే కొంటె బేరమా రురా రురా రురా రురా రురా రురా రురా రురా రురా రురా రురా రురా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి