చిత్రం: జెంటిల్ మాన్ (1995)
రచన: రాజశ్రీ
గానం: మిమిని, శ్రీనివాస్, నోయల్ జేమ్స్
సంగీతం: ఏ.ఆర్.రెహమాన్
మావేలే మావేలే పరువాలు మావేలే మీవేలే మీవేలే పంతాలు మీవేలే మజాలే మజాలే, చెయ్యాలి మజాలే ఇదెలే ఇదెలే, టీనేజ్ ఇదెలే ప్రాయం మళ్లీ రాదు, వారెవా మావయ్యా... మావేలే మావేలే పరువాలు మావేలే మీవేలే మీవేలే పంతాలు మీవేలే మజాలే మజాలే, మజాలే మజాలే చెయ్యాలి మజాలే, చెయ్యాలి మజాలే ఇదెలే ఇదెలే, టీనేజ్ ఇదెలే ప్రాయం మళ్లీ రాదు, వారెవా మావయ్యా... పడుచు పిల్లలకి భాగవతం చెప్పొద్దు చెప్పొద్దు చెప్పొద్దు, ఆ మాటలు చెప్పొద్దు చిలకే ఎగిరొస్త విదిలించి పోవద్దు రావద్దు మళ్ళీ మళ్ళీ రావద్దు పూచే పూలన్ని, పూజలకే వాడద్దు పడుచుకి పూవందం మరిచిపోవద్దు లక్షలు అడిగేనా లగ్నంఅడిగెను ముహూర్తం పెట్టించు రేపో మాపో...
మావేలే మావేలే పరువాలు మావేలే మీవేలే మీవేలే పంతాలు మీవేలే మజాలే మజాలే, చెయ్యాలి మజాలే ఇదెలే ఇదెలే, టీనేజ్ ఇదెలే ప్రాయం మళ్లీ రాదు, వారెవా మావయ్యా... పానుపు నిద్దరకే పరిమితము కావొద్దు పెట్టొద్దు పెట్టొద్దు కొత్త పాలన పెట్టొద్దు కాశ్మీర్ లోయల్లో కాశిని తలవొడ్డు పడొద్దు పడొద్దు హద్దు మీరి పడొద్దు చక్కని వయ్యారి నీ వెంట పడుతుంటే దొరికి దొరకనట్టు జారిపోవద్దు పగ్గం వెయ్యొద్దు పరువలకి ఇకముందు అనుభవించాలి నీదే నేదే...
మావేలే మావేలే పరువాలు మావేలే మావేలే మావేలే పరువాలు మావేలే మీవేలే మీవేలే పంతాలు మీవేలే మీవేలే మీవేలే పంతాలు మీవేలే మజాలే మజాలే, చెయ్యాలి మజాలే ఇదెలే ఇదెలే, టీనేజ్ ఇదెలే ప్రాయం మళ్లీ రాదు, వారెవా మావయ్యా...
మావేలే మావేలే పరువాలు మావేలే మీవేలే మీవేలే పంతాలు మీవేలే మజాలే మజాలే, చెయ్యాలి మజాలే ఇదెలే ఇదెలే, టీనేజ్ ఇదెలే ప్రాయం మళ్లీ రాదు, వారెవా మావయ్యా...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి