7, జనవరి 2024, ఆదివారం

Hrudayam : Hrudayama Hrudayama Song Lyrics (హృదయమా హృదయమా ..)

చిత్రం: హృదయం (1992)

రచన: రాజశ్రీ

గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం

సంగీతం:ఇళయరాజా




హృదయమా హృదయమా ..నీ మౌనమెంత వేదనా హృదయమా హృదయమా ..ఈ విరహమెంత యాతనా చందమామ లేని నింగి నేనులే తోడు లేని మోడునైతి నేడులే హృదయమా హృదయమా ..నీ మౌనమెంత వేదనా హృదయమా హృదయమా .. మంచల్లె కరిగీ నదిలాగ మారి..నీ నీడగా సాగినానే నీ ధ్యాస నేనై ఈ లోకాన్ని మరిచి..ఊహల్లో ఊరేగి విహరించానె నీ కంటి పిలుపే..నా ప్రేమలోకం నీ కంటి పిలుపే..నా ప్రేమలోకం గుండె పగిలెనే..ఎద సోకమాయెనే నీవు లేని బ్రతుకు నాకు ఏలనే ! హృదయమా హృదయమా ..నీ మౌనమెంత వేదనా హృదయమా హృదయమా .. నా జీవరాగం చిరుగాలి నీకూ..ఈ వేళ వినిపించలేదా చెలి లేని బ్రతుకే శృతి లేని గీతం .. ఇంక ఎందుకో నాకు ఈ నా జన్మా రగిలేటి సెగలే ఎదలోన మోసా రగిలేటి సెగలే ఎదలోన మోసా చెలిమి నేరమా..నా ప్రేమ నేరమా నీవు లేని బ్రతుకు నాకు ఏలనే ! హృదయమా హృదయమా ..నీ మౌనమెంత వేదనా హృదయమా హృదయమా .. ఈ విరహమెంత యాతనా చందమామ లేని నింగి నేనులే తోడు లేని మోడునైతి నేడులే హృదయమా హృదయమా ..నీ మౌనమెంత వేదనా హృదయమా హృదయమా ..


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి