7, జనవరి 2024, ఆదివారం

Hrudayam : Oosulade Oka Jabilanta Song Lyrics (ఊసులాడే ఒక జాబిలట)

చిత్రం: హృదయం (1992)

రచన: రాజశ్రీ

గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం

సంగీతం:ఇళయరాజా




ఊసులాడే ఒక జాబిలట సిరిమువ్వలుగా నను తాకెనట(ఊసులాడే) చూపులతో బాణమేసెనట చెలి నా ఎదలో సెగ రేపెనట మాటే వేదం తానే నా లోకం ప్రేమే యోగం (ఊసులాడే) అందాలే చిందే చెలి రూపం నా కోసం ఆనందం నిలిపేటి ధ్యానం చెలి ధ్యానం అదే పేరు నేను జపించేను రోజు ననే చేసే వేళ అలై పొంగుతాను మౌనం సగమై మోహం సగమై నేనే నాలో రగిలేను(ఊసులాడే) నాలో నువ్వు రేగే నీ పాట చెలి పాట నెడల్లె సాగే నీ వెంట తన వెంట స్వరాలై పొంగేనా వరాలే కోరేనా ఇలా ఊహల్లోనా సదా ఉండిపోనా ఒకటై ఆడు ఒకటై పాడు పండగ నాకు ఏనాడో(ఊసులాడే)


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి