Hrudayam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Hrudayam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

7, జనవరి 2024, ఆదివారం

Hrudayam : O Pilla Jaji Malli Ra Song Lyrics (ఓ పిల్ల జాజి మల్లి రా)

చిత్రం: హృదయం (1992)

రచన: రాజశ్రీ

గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం

సంగీతం:ఇళయరాజా




ఓ పిల్ల జాజి మల్లి రా ఓ బ్యూటీ అంటే బ్యూటీ రా వన్నెలు చిలికించి మగవాళ్ళను కవ్వించి మనసులు తేలించి మురిపించావులే నీకే జోహారే లేటైనా వేచుంటే బస్సు దొరుకు ఒక కేడీ ప్రేమిస్తే కిస్ దొరకు ఆడవాళ్లే చిన్న చూపు బుస్సులకే చేదోడు మేముంటాం మిస్సులకే వెంటపడి మేమొస్తేనే మీకు రక్షణే చల్లని చూపు పడిందా మాకు మోక్షమే కలిసొస్తే అనురాగం కాదంటే అది శోకం నిన్ను యవ్వనమే పిలిచేనే వెన్నెలమ్మా రావే పిల్లలనే నువ్వు కంటే పండుగలే పుస్తకాలు నువ్వు మోస్తే పాపములే పడక గది పాఠాలకు మేము రెడీ ఓ చిలకా నా మనసే నీకు బడి చెలిమి అందచందాలే దాచిపెట్టొద్దే నాలో ఆశ రేగించి రెచ్చగొట్టొద్దే మందారం మీ సొగసే పాశాణం మీ మనసే నును మీసమున్న మగవాళ్ళం నిను కొలిచాం రావే




Hrudayam : Oosulade Oka Jabilanta Song Lyrics (ఊసులాడే ఒక జాబిలట)

చిత్రం: హృదయం (1992)

రచన: రాజశ్రీ

గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం

సంగీతం:ఇళయరాజా




ఊసులాడే ఒక జాబిలట సిరిమువ్వలుగా నను తాకెనట(ఊసులాడే) చూపులతో బాణమేసెనట చెలి నా ఎదలో సెగ రేపెనట మాటే వేదం తానే నా లోకం ప్రేమే యోగం (ఊసులాడే) అందాలే చిందే చెలి రూపం నా కోసం ఆనందం నిలిపేటి ధ్యానం చెలి ధ్యానం అదే పేరు నేను జపించేను రోజు ననే చేసే వేళ అలై పొంగుతాను మౌనం సగమై మోహం సగమై నేనే నాలో రగిలేను(ఊసులాడే) నాలో నువ్వు రేగే నీ పాట చెలి పాట నెడల్లె సాగే నీ వెంట తన వెంట స్వరాలై పొంగేనా వరాలే కోరేనా ఇలా ఊహల్లోనా సదా ఉండిపోనా ఒకటై ఆడు ఒకటై పాడు పండగ నాకు ఏనాడో(ఊసులాడే)


Hrudayam : Hrudayama Hrudayama Song Lyrics (హృదయమా హృదయమా ..)

చిత్రం: హృదయం (1992)

రచన: రాజశ్రీ

గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం

సంగీతం:ఇళయరాజా




హృదయమా హృదయమా ..నీ మౌనమెంత వేదనా హృదయమా హృదయమా ..ఈ విరహమెంత యాతనా చందమామ లేని నింగి నేనులే తోడు లేని మోడునైతి నేడులే హృదయమా హృదయమా ..నీ మౌనమెంత వేదనా హృదయమా హృదయమా .. మంచల్లె కరిగీ నదిలాగ మారి..నీ నీడగా సాగినానే నీ ధ్యాస నేనై ఈ లోకాన్ని మరిచి..ఊహల్లో ఊరేగి విహరించానె నీ కంటి పిలుపే..నా ప్రేమలోకం నీ కంటి పిలుపే..నా ప్రేమలోకం గుండె పగిలెనే..ఎద సోకమాయెనే నీవు లేని బ్రతుకు నాకు ఏలనే ! హృదయమా హృదయమా ..నీ మౌనమెంత వేదనా హృదయమా హృదయమా .. నా జీవరాగం చిరుగాలి నీకూ..ఈ వేళ వినిపించలేదా చెలి లేని బ్రతుకే శృతి లేని గీతం .. ఇంక ఎందుకో నాకు ఈ నా జన్మా రగిలేటి సెగలే ఎదలోన మోసా రగిలేటి సెగలే ఎదలోన మోసా చెలిమి నేరమా..నా ప్రేమ నేరమా నీవు లేని బ్రతుకు నాకు ఏలనే ! హృదయమా హృదయమా ..నీ మౌనమెంత వేదనా హృదయమా హృదయమా .. ఈ విరహమెంత యాతనా చందమామ లేని నింగి నేనులే తోడు లేని మోడునైతి నేడులే హృదయమా హృదయమా ..నీ మౌనమెంత వేదనా హృదయమా హృదయమా ..